NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని
    1/3
    అంతర్జాతీయం 1 నిమి చదవండి

    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని

    వ్రాసిన వారు Naveen Stalin
    May 23, 2023
    05:57 pm
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని

    మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రధానికి విశేష ఆదరణ లభిస్తోంది. సిడ్నీలోని ఖుడోస్ బ్యాంక్ ఎరీనాలో మంగళవారం భారతీయ ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో మోదీ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని "ది బాస్" అని సంభోదించారు. తాను ఈ వేదికపై చివరిసారిగా అమెరికాకు చెందిన రాక్‌స్టార్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌ను చూశానని, కానీ ప్రధాని మోదీకి లభించిన స్వాగతం అతనికి లభించలేదన్నారు. అందుకే 'ప్రధాని మోదీ ది బాస్' అని అల్బనీస్ సంభోదించారు. యాధృచ్చితంగా బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌ను తన అభిమానులు బాస్ అని పిలుచుకుంటారు.

    2/3

    భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ: అల్బనీస్ 

    ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఈ ఏడాది మార్చిలో తన భారత పర్యటనను గుర్తుచేసుకున్నారు. 1991లో తాను భారతదేశానికి వచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే రైలు, బస్సుల్లో ప్రయాణించాలన్నారు. మార్చిలో తాను భారతదేశంలో ఉన్నప్పటి క్షణాలు మరిచిపోలేనివన్నారు. ఆస్ట్రేలియాకు వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, ఇది ఇప్పటికే ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన దేశమని చెప్పారు. హిందూ మహాసముద్రంలో ఇది ఒక ముఖ్యమైన పొరుగు దేశం అన్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఆంథోనీ అల్బనీస్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీని ఆరుసార్లు కలిసారు.

    3/3

    ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రసంగం

    #WATCH | "The last time I saw someone on this stage was Bruce Springsteen and he did not get the welcome that Prime Minister Modi has got. Prime Minister Modi is the boss," says Australian Prime Minister Anthony Albanese at the community event in Sydney pic.twitter.com/3nwrmjvDaR

    — ANI (@ANI) May 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    ఆస్ట్రేలియా
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు

    నరేంద్ర మోదీ

    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం ప్రధాన మంత్రి
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం  ప్రధాన మంత్రి

    ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే తాజా వార్తలు
    యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్‌పైనే ఒత్తిడి ఎక్కువ : స్కాట్ బోలాండ్ ఇంగ్లండ్
    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  భారతదేశం
    WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? క్రికెట్

    ప్రధాన మంత్రి

    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు కడప
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా భారతదేశం
    హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్  హైదరాబాద్
    తదుపరి వార్తా కథనం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023