Page Loader
IND Vs AUS: టీమిండియా ఘోర పరాజయం
టీమిండియా ఘోర పరాజయం

IND Vs AUS: టీమిండియా ఘోర పరాజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2024
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆడిలైట్ డే-నైట్ టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయిన భారత జట్టు, ఆ తర్వాత ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే ఆలౌటైంది. కేవలం నితీష్ కుమార్ రెడ్డి (42) ఒక్కడే పోరాటం కొనసాగించాడు. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించి, 5 టెస్టుల సిరీస్‌ను 1-1తో సమంగా ముగించింది.