IND vs AUS: డ్రాగా ముగిసిన గబ్బా టెస్టు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 18, 2024
11:15 am
ఈ వార్తాకథనం ఏంటి
గబ్బాలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 275 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగగా, రెండో ఇన్నింగ్స్ లో 8/0 స్కోరు వద్ద అనూహ్యంగా మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. ఐదో రోజు చివరి సెషన్‌లో వర్షం కురవడంతో, ఆట కొనసాగించలేకపోయారు. దీంతో, అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని ప్రకటించారు.