శశిథరూర్: వార్తలు
06 May 2025
భారతదేశంShashi Tharoor:'పాక్ తమకు ప్రయోజనం ఉందని భావించింది కానీ..': ఐరాస భద్రతా మండలి సమావేశం నేపథ్యంలో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో క్లోజ్డ్‌డోర్ మీటింగ్ జరిగింది.
25 Feb 2025
పీయూష్ గోయెల్Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పార్టీని వీడే అవకాశముందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
19 Nov 2024
భారతదేశంShashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్ పోస్ట్ వైరల్
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
30 May 2024
దిల్లీDelhi:ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్.. శశి థరూర్ పీఏ అరెస్ట్
కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి కాంగ్రెస్ నేత, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు శివకుమార్ ప్రసాద్‌ను దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
08 Apr 2024
రాజీవ్ చంద్రశేఖర్Shashi Tharoor vs Rajeev Chandrasekhar : "అభివృద్ధిపై చర్చిద్దాం".. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సవాల్‌ను స్వీకరించిన శశిథరూర్
కేరళలోని తిరువనంతపురంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తలపడుతున్నాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ నేత శశిథరూర్‌తో తలపడనున్నారు.
03 Apr 2024
భారతదేశంShashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?: కళ్లు చెదిరే సమాధానం చెప్పిన శశిథరూర్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విస్త్రృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.