IND vs NZ: టాస్ గెలిచిన న్యూజిలాంట్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మ్యాచులో విజయం సాధించిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.
Details
ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే
న్యూజిలాండ్ జట్టు విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరోర్కే భారత జట్టు రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి