తదుపరి వార్తా కథనం
New Zealand: సిబ్బంది భుజంపై చేయి.. న్యూజిలాండ్ మంత్రి రాజీనామా..!
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 25, 2025
11:56 am
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ నేత ఆండ్రూ బేలీ (Andrew Bayly) తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
ఒక చర్చలో భాగంగా సిబ్బంది భుజంపై చేయి వేసినందుకు ఆయన పదవి కోల్పోయారు.
తన ప్రవర్తన అహంకారపూరితంగా ఉన్నదని బేలీ అంగీకరించారు.
''అలా ప్రవర్తించినందుకు చింతిస్తున్నాను. చర్చలో పూర్తిగా లీనమై సిబ్బంది భుజంపై చేయి వేశాను. ఇది సరైన చర్య కాదు. ఈ ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదైంది'' అని బేలీ మీడియాకు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
న్యూజిలాండ్ మంత్రి రాజీనామా..!
New Zealand Minister Resigns Over Putting Hand On Staffer's Upper Armhttps://t.co/VuBhhRPO1D pic.twitter.com/2cZkEdxOyd
— NDTV WORLD (@NDTVWORLD) February 25, 2025