కేన్‌ విలియమ్సన్‌: వార్తలు

Champions Trophy: సెన్సేషనల్ ఫామ్‌లో న్యూజిలాండ్.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుందా?

న్యూజిలాండ్ క్రికెట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

Kane Williamson: ఐదు వరుస టెస్ట్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్

హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మరోమారు అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.

Ind Vs NZ: న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌.. కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరం

టీమిండియాతో జరగనున్న మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది.

IND Vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. గాయంతో కేన్ విలియమ్సన్ దూరం

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగే రెండో టెస్టు అక్టోబర్ 24న పుణెలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌ జట్టుకు పెద్ద షాక్ తగిలింది.

Tom Latham:భారత పర్యటనలో బ్రాండ్‌ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం: టామ్ లేథమ్

శ్రీలంక చేతిలో రెండు టెస్టుల సిరీస్‌ను ఓడిన న్యూజిలాండ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రేసులో ఉన్న కివీస్‌ ఒక్కసారిగా కిందికి దిగజారింది.