NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Newzealand: న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్ 
    తదుపరి వార్తా కథనం
    Newzealand: న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్ 
    న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్

    Newzealand: న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 31, 2024
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచమంతా ఉత్సాహంగా సిద్ధమైంది. మన దేశంలో కూడా ఇదే ఉల్లాస వాతావరణం నెలకొంది.

    2025 సంవత్సరాన్ని న్యూజిలాండ్ ఘనంగా స్వాగతించింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లోని స్కై టవర్ వద్ద నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

    మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్‌లోని చాతమ్ దీవులు 2025లోకి అడుగు పెట్టాయి.

    ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సరం మన కంటే ఐదున్నర గంటల ముందు ప్రారంభమవుతుంది. మన పొరుగు దేశాలు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందుగానే కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి.

    వివరాలు 

    రష్యాలో రెండు సార్లు కొత్త సంవత్సర వేడుకలు 

    రేపు ఉదయం మనకు 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంది.

    రష్యాలో కొత్త సంవత్సర వేడుకలు రెండు సార్లు నిర్వహిస్తారు. గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న, పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న వేడుకలు జరుగుతాయి.

    అయితే సౌదీ అరేబియా, చైనా, ఇజ్రాయెల్, వియత్నాం వంటి దేశాలు జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవు.

    తమ క్యాలెండర్ల ప్రకారం ఈ దేశాలు ప్రత్యేకంగా కొత్త సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యూజిలాండ్

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    న్యూజిలాండ్

    Mushfiqar Rahim: వైరైటీగా ఔటైన ముష్పికర్ రహీమ్.. అలా ఔటైన తొలి ఆటగాడిగా రికార్డు! బంగ్లాదేశ్
    Soumya Sarkar: 14 ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. అదరగొట్టిన బంగ్లాదేశ్ ప్లేయర్ బంగ్లాదేశ్
    New year 2024 : అందరి కంటే ముందుగా కొత్త సంవత్సరం వేడుకలు అక్కడే అంతర్జాతీయం
    NZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. మెరిసిన మిచెల్, సౌథీ  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025