Loading...

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి: వార్తలు

21 May 2026
• క్రీడలు

#Viral Movement: మైదానంలో గందరగోళం.. కీపర్‌పై వరుణ్ చక్రవర్తి ఆగ్రహం!

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన పోరు ఇరు జట్లకూ అత్యంత ప్రాధాన్యంగా నిలిచింది.

20 May 2026
• ఐపీఎల్

Tilak Varma: కేకేఆర్ మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదు చేసిన తిలక్ వర్మ

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్'తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్ తిలక్ వర్మ తీవ్రంగా నిరాశపరిచాడు.

19 Apr 2026
• క్రికెట్

Varun Chakravarthy: టీ20ల్లో సంచలనం..200 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి T20 క్రికెట్‌లో మరో మైలురాయి అందుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌పై మూడు వికెట్లు తీసిన ఆయన, తన T20 కెరీర్‌లో 200 వికెట్ల ఘనతను పూర్తి చేశారు.

17 Apr 2026
• ఐపీఎల్

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి అద్భుత రికార్డ్.. కేకేఆర్ తరపున 100 వికెట్లు పూర్తి

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున 100 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్‌గా అతను ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

17 Apr 2026
• గుజరాత్

GT vs KKR: గెలుపుల ఊపులో గుజరాత్.. బోణీ కోసం కోల్‌కతా పోరాటం

వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టు, తొలి విజయాన్ని అందుకోవాలని కసితో ఉన్న కోల్‌కతా జట్టుతో నేడు తలపడబోతోంది.

14 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? చెపాక్‌లో చెన్నై మళ్లీ గెలుస్తుందా?

ఐపీఎల్‌లో మరో రసవత్తరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

07 Apr 2026
• ఐపీఎల్

SRH: వరుస వివాదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బీసీసీఐకి ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు?

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకదాంట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

06 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌‌కు షాక్.. గాయాలతో చక్రవర్తి, నరైన్..స్పిన్నర్లు లేని మ్యాచ్

నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఆటకు దూరమయ్యాయి. పంజాబ్ కింగ్స్‌‌తో జరిగే మ్యాచ్‌లో వారు లేరు.

03 Apr 2026
• ఐపీఎల్

#Play of the day: క్యాచ్ వివాదం.. షాకిచ్చిన గ్రీన్ రనౌట్..అదరగొట్టిన క్లాసెన్ సిక్స్..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది.

Varun Chakravarthy:అగ్రస్థానం కోల్పోయిన మిస్టరీ బౌలర్.. టాప్‌లోకి రషీద్ ఖాన్

గత కొన్ని రోజులుగా బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజాగా తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు.

ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మ అగ్రస్థానం

టీమిండియా విధ్వంసక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఐసీసీ టీ20 బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

25 Feb 2026
• ఐసీసీ

ICC rankings 2026: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ప్రభంజనం.. ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్​ 10లోకి బుమ్రా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ గతకొన్ని రోజులుగా రాకెట్​ స్పీడ్​లో దూసుకెళ్తున్నాడు.

25 Feb 2026
• టీమిండియా

Team India: అరే ఏమైందిరా.. మన టీమిండియా సూపర్‌స్టార్లకు?

ఈ పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా ఆటతీరు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. బ్యాటర్లు సమిష్టిగా విఫలమవుతున్న దృశ్యం కనిపిస్తోంది.

India vs Pakistan Weather Report: కొలంబోలో భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు

కొలంబోలో ఆదివారం(ఫిబ్రవరి 15) జరగాల్సిన భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలే అవకాశం ఉంది.

13 Feb 2026
• టీమిండియా

Varun Chakravarthy: పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ సిద్ధం.. వరుణ్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు

ఉదర సంబంధ ఇబ్బందుల కారణంగా టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ నిన్న జరిగిన నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

IND vs NZ: తొలి టీ20 మ్యాచ్ లో కివీస్ పై 48 రన్స్ తో టీమిండియా గెలుపు

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ప్రభంజనంలా దూసుకెళ్లి భారీ విజయాన్ని అందుకుంది.

12 Mar 2025
• క్రీడలు

Varun Chakaravarthy: వరుణ్‌ చక్రవర్తి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా ట్రంప్‌ కార్డు వరుణ్‌ చక్రవర్తి గూర్చి అంతటా చర్చ నడుస్తోంది.

14 Nov 2024
• క్రీడలు

Varun Chakravarthy: వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అరుదైన రికార్డు.. అశ్విన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చక్రవర్తి నిలిచాడు.