IND vs NZ : ఐదు వికెట్లతో చెలరేగిన అర్ష్‌దీప్.. చివరి టీ20లో టీమిండియా విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 31, 2026
10:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన భారీ 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కివీస్ జట్టు 225 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేయగా, అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ చెరో వికెట్ సాధించి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
46 పరుగుల తేడాతో భారత్ గెలుపు
🚨ARSHDEEP SINGH COMPLETE 50 WICKETS IN POWER PLAY. 🚨
— Sam (@Cricsam01) January 31, 2026
Powerplay wickets for India:
- Arshdeep Singh: 50 wickets.
- Bhuvneshwar Kumar: 47 wickets.pic.twitter.com/BnxxEnuTvf