Page Loader
Mega Family: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు మామూలుగా లేవుగా! 
Mega Family: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు మామూలుగా లేవుగా!

Mega Family: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు మామూలుగా లేవుగా! 

వ్రాసిన వారు Stalin
Jan 14, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

Mega Family: మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. సంబరాలను సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే ఇప్పటికే కుటుంబం అంతా బెంగళూరు ఫార్మ్ హౌస్‌కు వెళ్లింది. వాస్తవానికి ప్రతి సంక్రాంతి మెగా ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది. అయితే ఈ సారి ఒక ప్రత్యేకత ఉంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పాప పుట్టడం, కొత్త కోడలు లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీలోకి రావడంతో ఈసారి ఆ అనందం రెట్టింపు అయ్యింది. ఈ మేరకు సెలబ్రేషన్స్‌కి వేడుకకు సంబంధించిన ప్రతి సందర్భాన్ని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీలో పెడుతూ.. ఆడియన్స్ కి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

వైష్ణవ్ తేజ్‌తో  ఉపాసన, రామ్ చరణ్

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఫామ్ హౌస్‌లో మెగావారి సందడి