NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్ 
    తదుపరి వార్తా కథనం
    భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్ 
    భోళాశంకర్ సినిమాలో చిరంజీవి

    భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 06, 2023
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా నుండి ఇటీవల భోళా మానియా అనే పాట రిలీజ్ అయ్యింది.

    ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం అందరికీ నచ్చింది.

    అయితే ఈ పాటలో భోళా మానియా మాటకు తగినట్లుగానే ప్రస్తుతం భోళా మానియా మొదలైందని అంటున్నారు.

    అవును, భోళాశంకర్ థియేట్రికల్ బిజినెస్ పూర్తయినట్లు సమాచారం. ఈ డీల్స్ కోట్లలో జరిగాయని తెలుస్తోంది.

    వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మార్కెట్ మరింత పెరిగిందనీ, ఆ కారణంగానే భోళాశంకర్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగిందని చెప్పుకుంటున్నారు.

    Details

    రెండు రాష్ట్రాల్లో 80కోట్ల బిజినెస్ డీల్స్ 

    భోళాశంకర్ నైజాం థియేట్రికల్ బిజినెస్ డీల్స్ 25-27కోట్ల మధ్య పలికిందనీ, సీడెడ్ డీల్స్ 15కోట్లకు అమ్ముడయ్యాయని, అలాగే ఆంధ్ర బిజినెస్ డీల్స్ 40కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు.

    ఈ లెక్కన మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 80కోట్ల బిజినెస్ డీల్స్ పూర్తి చేసుకుంది భోళాశంకర్. ఖైదీ నంబర్ 150 తర్వాత ఈ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ డీల్స్ జరగడం ఇదే మొదటిసారని వినిపిస్తోంది.

    భోళాశంకర్ సినిమాను దర్శకుడు మెహెర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ తో షాడో తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వం చేస్తున్న సినిమా ఇదే.

    తమిళంలో విజయం అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా బోళాశంకర్ రూపొందుతోంది. ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    తెలుగు సినిమా

    తాజా

    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    #SSMB28: టైటిల్ రిలీజ్ కు ట్రైలర్ లెవెల్లో ప్లానింగ్; మరో పోస్టర్ రిలీజ్  మహేష్ బాబు
    ఊర్వశివో రాక్షసివో తర్వాత కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్  సినిమా
    బాలీవుడ్ లో పాగా వేయబోతున్న తెలుగు సంగీత దర్శకుడు: అంతా 8AM మెట్రో  వల్లే  బాలీవుడ్
    ప్రఖ్యాత న్యూస్ ఛానల్ పై బండ్ల గణేష్ ఫైర్: బహిష్కరించాలని ట్వీట్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025