NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హాలీడే ట్రిప్ కి వెళ్తూ తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్ 
    తదుపరి వార్తా కథనం
    హాలీడే ట్రిప్ కి వెళ్తూ తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్ 
    అమెరికాకు ట్రిప్ వెళ్తున్న చిరంజీవి

    హాలీడే ట్రిప్ కి వెళ్తూ తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 07, 2023
    04:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా పనులన్నింటినీ పూర్తి చేసారు. డబ్బింగ్ సహా అన్ని పనులను పూర్తి చేసి అమెరికా పయనమయ్యారు.

    సతీమణి సురేఖతో కలిసి అమెరికా వెళ్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు చిరంజీవి. చిన్న ట్రిప్ పూర్తవగానే భోళాశంకర్ ప్రమోషన్ పనుల్లో పాల్గొనడంతో పాటు కొత్త సినిమా షూటింగ్ మొదలెట్టనున్నారట.

    తన నెక్స్ట్ సినిమా గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణంలో ఉంటుందనీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని చిరంజీవి అన్నారు.

    గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ అనేది చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత సొంత నిర్మాణ సంస్థ అన్న సంగతి తెలిసిందే.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అమెరికా ట్రిప్ వెళ్తున్న చిరంజీవి 

    Off to US on a short holiday with Surekha to refresh and rejuvenate before I join the shoot of my next, a hilarious family entertainer being produced by @GoldBoxEnt ! pic.twitter.com/rWTihORaWZ

    — Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    భోళాశంకర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా

    భోళాశంకర్

    భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్  చిరంజీవి
    భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి  చిరంజీవి
    భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?  చిరంజీవి
    షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్‌'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చిరంజీవి

    తెలుగు సినిమా

    బ్రో సినిమా: పార్టీ ఆఫీస్ లోనే డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్; టీజర్ రిలీజ్ పై సస్పెన్స్  బ్రో
    కీడా కోలా టీజర్: తరుణ్ భాస్కర్ స్టైల్ లో బ్రహ్మానందం కామెడీ  టీజర్
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  ట్విట్టర్ రివ్యూ
    ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు  ఆస్కార్ అవార్డ్స్

    సినిమా

    ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సింపుల్ గా జీవిస్తున్న గుమ్మడి నర్సయ్య జీవితంపై బయోపిక్: మొదటి పాట విడుదల  తెలుగు సినిమా
    అల్లరి నరేష్ 62వ సినిమా: మూర్ఖత్వం బోర్డర్ దాటితే ఎలా ఉంటుందో చూపించబోతున్న నరేష్  తెలుగు సినిమా
    నిఖిల్ స్పై మూవీకి మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు: ఎంత వచ్చాయంటే?  నిఖిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025