NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న భోళాశంకర్

    ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 15, 2023
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

    తమిళ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా రూపొందిన భోళాశంకర్ సినిమా, థియేటర్ల వద్ద సందడి చేయలేక పోయింది.

    ప్రస్తుతం భోళాశంకర్ మూవీ ఓటిటిలో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంది. భోళాశంకర్ తెలుగు, హిందీ, కన్నడ వెర్షన్లు నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

    తమిళం, మలయాళం వెర్షన్లు ఇంకా రిలీజ్ కాలేదు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతాయని తెలుస్తోంది.

    Details

    భోళాశంకర్ కథ ఏంటంటే?

    తన చెల్లెలి (కీర్తి సురేష్) చదువు కోసం శంకర్(చిరంజీవి) కోల్ కతాకి వెళ్తాడు. అక్కడ జీవనం కొనసాగించడానికి టాక్సీ నడుపుతూ ఉంటాడు.

    ఆ సమయంలో కోల్ కతాలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఆ కిడ్నాపర్లను పట్టుకునేందుకు శంకర్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కిడ్నాపర్లకు, శంకర్ కి ఉన్న సంబంధం ఏమిటన్నదే కథ.

    భోళాశంకర్ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపించింది. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్, శ్రీముఖి, రష్మీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించారు.

    ఏకే ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన భోళాశంకర్ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    భోళాశంకర్
    ఓటిటి
    తెలుగు సినిమా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    చిరంజీవి

    రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఆర్ఆర్ఆర్ బృందాన్ని సన్మానించిన మెగాస్టార్ తెలుగు సినిమా
    దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం  దసరా మూవీ
    భోళాశంకర్ తాజా అప్డేట్: మే డే కానుకగా మాస్ అవతార్ లో చిరంజీవి  తెలుగు సినిమా
    ఇండియన్ ఐడల్ సింగర్ ను ఇంటికి ఆహ్వానించి ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి  ఓటిటి

    భోళాశంకర్

    భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్  చిరంజీవి
    భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి  చిరంజీవి
    భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?  చిరంజీవి
    షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్‌'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చిరంజీవి

    ఓటిటి

    మళ్ళీ పెళ్ళి సినిమాకు ఊహించని రెస్పాన్స్: మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్  సినిమా
    ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  సినిమా
    ఓటీటీ రివ్యూ: అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా?  సినిమా
    సిద్ధార్థ్ టక్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    యాక్షన్ లోకి దిగిన పవన్ కళ్యాణ్: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు  ఉస్తాద్ భగత్ సింగ్
    వైరల్ వీడియో: గన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్న కమల్ హాసన్  కమల్ హాసన్
    శ్రీమంతుడు యూట్యూబ్ వ్యూస్: మహేష్ బాబు నటించిన సినిమాకు తిరుగులేని రికార్డ్  మహేష్ బాబు
    టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఆపాలంటూ స్టూవర్ట్ పురం ప్రజల నిరసన.. విజయవాడలో దీక్ష  రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025