NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా? 
    తదుపరి వార్తా కథనం
    భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా? 
    భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ

    భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 11, 2023
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళాశంకర్ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజైంది. తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమా ప్రీమియర్లు ఆల్రెడీ పడిపోయాయి.

    భోళాశంకర్ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ఇంటర్నెట్ లో పంచుకుంటున్నారు.

    సినిమా చూసినవాళ్ళు ఏం చెబుతున్నారంటే, భోళాశంకర్ సినిమా ఫస్టాఫ్ సాగిపోతుందనీ, సెకండాఫ్ లోనే అన్ని ఎమోషనల్ అంశాలు ఉన్నాయని అంటున్నారు.

    సెకండాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ అంశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. చిరంజీవి లుక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    మ్యూజిక్ ఫర్వాలేదని, పాటలు ఇంకా బాగుంటే అదిరిపోయేదని అంటున్నారు.

    Details

    సెకండాఫ్ లో జబర్దస్త్ యాక్టర్లు 

    సెకండాఫ్ లో జబర్దస్త్ యాక్టర్స్ ఎక్కువగా కనిపించారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒరిజినల్ వేదాళం సినిమాకు ఈ సినిమాకు చాలా మార్పులు కనిపించాయని చెబుతున్నారు.

    అయితే కొన్ని సీన్లలో కామెడీ పండలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే భోళాశంకర్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.

    అభిమానులు సినిమాను బాగానే ఎంజాయ్ చేస్తారని కొంతమంది చెబుతున్నప్పటికీ కొన్ని సీన్లు సినిమాలోని ప్రధాన అంశాలకు అడ్డుగా తగిలాయని చెబుతున్నారు.

    ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భోళాశంకర్ సినిమాపై ప్రేక్షకుల రివ్యూ 

    second half is mass feast for all and full entertainment... Megastar is young and energetic, his looks and dance are eye feast... Overall one more mega hit this Year... Let's celebrate #BholaaShankar #BholaShankar 🔥🔥 @MeherRamesh @MahatiSwara rocked it thank you 🔥❤️

    — Rakita (@Perthist_) August 10, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భోళాశంకర్ సినిమాపై ప్రేక్షకుల రివ్యూ 

    Passable first half.. with few not needed scenes... #BholaaShankar interval block is good...

    Songs could have been better...

    — P M (@iSayQi) August 11, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    Twitter Post

    Boss looks 💥🔥🥵

    1st test pass ayyav @MeherRamesh, baaga choopinchaav Boss ni..🥰#BholaaShankar

    — John Wick (@JohnWick_fb) August 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భోళాశంకర్
    ట్విట్టర్ రివ్యూ
    చిరంజీవి
    తెలుగు సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    భోళాశంకర్

    భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్  చిరంజీవి
    భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి  చిరంజీవి
    భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?  చిరంజీవి
    షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్‌'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చిరంజీవి

    ట్విట్టర్ రివ్యూ

    ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?  ఆదిపురుష్
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  సినిమా రిలీజ్
    బ్రో ట్విట్టర్ రివ్యూ: మామా అల్లుళ్ళు హిట్టు కొట్టారా?  బ్రో
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  రజనీకాంత్

    చిరంజీవి

    వాల్తేరు వీరయ్య థియేటర్లలో ఉండగానే సెట్స్ పైకి వెళ్తున్న చిరంజీవి చిత్రం తెలుగు సినిమా
    భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా? తెలుగు సినిమా
    వివి వినాయక్‌కు ఆఫర్ ఇచ్చిన గాడ్ ఫాదర్..! సినిమా
    బాలయ్య 125 దాటేసాడు, చిరంజీవి 200 చేరుకోబోతున్నాడు వాల్తేరు వీరయ్య

    తెలుగు సినిమా

    గుండెను మాయం చేసే డేంజర్ పిల్లా: అర్మాన్ మాలిక్ గొంతులో అదిరిపోతున్న పాట  సినిమా
    కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఆసక్తి రేకెత్తిస్తున్న ఎందుకురా బాబు సాంగ్ ప్రోమో  సినిమా
    స్కంద మొదటి పాట: సిద్ శ్రీరామ్ పాటకు రామ్ పోతినేని, శ్రీలీల ఖతర్నాక్ స్టెప్పులు  స్కంద
    కమల్ హాసన్ తో నటించిన మరుగుజ్జు మోహన్ మృతి: పేదరికం వల్ల రోడ్డు మీదే కన్నుమూత  కమల్ హాసన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025