కన్నప్ప: వార్తలు

Kannappa: మంచు విష్ణు వారుసుడు సినీ ఎంట్రీ.. 'కన్నప్ప'లో అవ్రమ్ లుక్ రిలీజ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Kanappa: కేన్స్ కార్పెట్ పై తొలి సారిగా మంచు విష్ణు.. కన్నప్ప టీజర్ కు గ్రాండ్ రెస్పాన్స్ 

కేన్స్ కార్పెట్ పై నడిచి వెళ్లడం తనకు సరికొత్త అనుభూతి కలిగించిందని హీరో మంచు విష్ణు తెలిపారు.

17 May 2024

సినిమా

Kannappa: కన్నప్ప సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరోయిన్.. 

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

13 May 2024

సినిమా

Kannappa: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్‌ను విడుదల చేయనున్న మంచన్న

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

09 May 2024

ప్రభాస్

Kannappa: 'కన్నప్ప' షూటింగ్ లో జాయిన్ అయ్యిన పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' 

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా చేస్తున్నాడు.మహాభారత్‌ సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

30 Apr 2024

తమన్నా

Kannappa-Movie-Tamanna: కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా భాటియా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీలో మిల్కీ బ్యూటీ తమన్న ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

16 Apr 2024

సినిమా

Kannappa: కన్నప్ప కోసం హైదరాబాద్ కి బాలీవుడ్ స్టార్ హీరో 

టాలీవుడ్ డైనమిక్ స్టార్ -నిర్మాత మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'.

Kannappa: విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ స్టార్ హీరో 

మంచు విష్ణు కన్నప్ప పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'కన్నప్ప'.

08 Mar 2024

సినిమా

Kannappa: మహాశివరాత్రి సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న తాజా సినిమా 'కన్నప్ప'. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

28 Feb 2024

సినిమా

Kannappa: విష్ణు మంచు కన్నప్పపై తాజా అప్‌డేట్ 

విష్ణు మంచు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప, కొంతకాలంగా చిత్రీకరణలో ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శివ రాజ్‌కుమార్, నయనతార, మధుబాల కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Kannappa: మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా!

మంచు ఫ్యామిలీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'.

23 Nov 2023

సినిమా

Kannappa : వీరుడు, అపరభక్తుడు కన్నప్ప.. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది

టాలీవుడ్ హీరో మంచు విష్ణుే కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ మైథాలాజికల్ డ్రామా 'కన్నప్ప' చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్

మంచు విష్ణు ప్రస్తుతం తన డీం ప్రాజెక్టు 'కన్నప్ప' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు 

మంచు విష్ణు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు 'కన్నప్ప'.

మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ 

'కన్నప్ప' హీరో మంచు విష్ణు సినిమాలో మరో స్టార్ హీరో నటించనున్నారు. మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ మంచు కథానాయకుడితో కలిసి తెరను పంచుకోనున్నారు.