NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kannappa: మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా!
    తదుపరి వార్తా కథనం
    Kannappa: మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా!
    మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా!

    Kannappa: మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 15, 2023
    06:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మంచు ఫ్యామిలీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'.

    మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈ కన్నప్ప మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    ఈ చిత్రం షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లోనే పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో బ్రహ్మనందం, సప్తగిరి, రఘుబాబు, సురేఖ కీలక పాత్రలో నటిస్తున్నారు.

    మొదటగా మంచు విష్ణు సరసన నటించే హీరోయిన్‌గా కృతి సనన్ చెల్లి నపుర్ సనన్ ని ఎంపిక చేశారు.కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది.

    తాజాగా ప్రీతి ముకుందన్ అనే యంగ్ బ్యూటీని హీరోగా చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. ప్రీతి గతంలో ఓ తమిళ చిత్రంలో నటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రీతి ముకుందన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసిన చిత్ర యూనిట్

    Embrace the enchanting presence of Preity as she makes her grand entry into the world of Kannappa! With her versatility and talent, she adds a unique artistic flair, being a skilled Bharatnatyam dancer. The Kannappa family is thrilled to welcome her!#PreityMukhundhan… pic.twitter.com/WWvPzZ0v7I

    — Kannappa The Movie (@kannappamovie) December 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కన్నప్ప
    మంచు విష్ణు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కన్నప్ప

    మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్  మంచు విష్ణు
    'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు  మంచు విష్ణు
    Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్ మంచు విష్ణు
    Kannappa : వీరుడు, అపరభక్తుడు కన్నప్ప.. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది సినిమా

    మంచు విష్ణు

    Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025