NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kannappa-Movie-Tamanna: కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా భాటియా
    తదుపరి వార్తా కథనం
    Kannappa-Movie-Tamanna: కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా భాటియా
    కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా భాటియా

    Kannappa-Movie-Tamanna: కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా భాటియా

    వ్రాసిన వారు Stalin
    Apr 30, 2024
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీలో మిల్కీ బ్యూటీ తమన్న ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

    ముఖేష్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పట్ల రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

    తొలుత ఈ సినిమాను లో బడ్జెట్ లోనే తీయాలనుకునే మేకర్స్ భావించారు.

    అయితే కథకు అనుగుణంగా వివిధ భాషల నటులను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేశారు దీంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

    ఈ సినిమా కోసం న్యూజిలాండ్ వెళ్లిన టీం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

    kannappa-Tamanna

    పూర్తి కావొచ్చిన షూటింగ్​ 

    ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ నటిస్తున్నారు . హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.

    త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నట్లు సమాచారం.

    భారీ బడ్జెట్​ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్​ అయితే మరిన్ని ప్రయోగాలకు మంచు విష్ణు సిద్ధమవతాని తెలుస్తోంది.

    వరుసగా పరాజయాల బాటలతో నడుస్తున్న విష్ణు కు ఈ సినిమా చాలా కీలకంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కన్నప్ప
    సినిమా
    మంచు విష్ణు
    తమన్నా

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    కన్నప్ప

    మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్  మంచు విష్ణు
    'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు  మంచు విష్ణు
    Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్ మంచు విష్ణు
    Kannappa : వీరుడు, అపరభక్తుడు కన్నప్ప.. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది సినిమా

    సినిమా

    Dr. Prathap C Reddy: తాత బయోపిక్‌ని తీయనున్న ఉపాసన .."ది అపోలో స్టోరీ" బుక్ లాంచ్  సినిమా
    Jack: సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు  సినిమా
    8 Vasantalu: ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన మైత్రి సంస్థ.!  సినిమా
    Sundaram Master: 'సుందరం మాస్టర్‌' ట్రైలర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి  సినిమా

    మంచు విష్ణు

    Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్  తాజా వార్తలు
    Kannappa: మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా! కన్నప్ప
    Kannappa: విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ స్టార్ హీరో  కన్నప్ప

    తమన్నా

    లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది: ట్రైలర్ కు అట్రాక్షన్ గా నిలుస్తున్న తమన్నా విజయ్ వర్మల రొమాన్స్  ట్రైలర్ టాక్
    అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా: వీడియో వైరల్  తెలుగు సినిమా
    భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  చిరంజీవి
    Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి కూతురాయేనే..బాయ్ ఫ్రెండ్‌తోనే మూడు ముళ్లు టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025