తదుపరి వార్తా కథనం
KannappaTeaser: విష్ణు నటన అద్భుతం.. 'కన్నప్ప' టీజర్ విడుదల
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 01, 2025
11:18 am
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న 'కన్నప్ప' సినిమా టీజర్ విడుదలైంది.
విష్ణు నటన, మ్యూజిక్‌తో పాటు ఇతర నటుల సీన్లు టీజర్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.
ఇక ఇప్పటికే విడుదలైన 'శివ శివ శంకరా' పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.