Page Loader
Kannappa: 'కన్నప్ప' నుంచి పరమశివుడిగా అక్షయ్‌కుమార్‌ పోస్టర్‌ రిలీజ్‌
'కన్నప్ప' నుంచి పరమశివుడిగా అక్షయ్‌కుమార్‌ పోస్టర్‌ రిలీజ్‌

Kannappa: 'కన్నప్ప' నుంచి పరమశివుడిగా అక్షయ్‌కుమార్‌ పోస్టర్‌ రిలీజ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఆధ్వర్యంలో డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ చిత్రాన్ని 'మహాభారత' సిరీస్‌ను రూపొందించిన దర్శకుడు ముఖేష్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. కథనాయికగా ప్రీతి ముకుందన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పరమశివుడి పాత్రను బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ (Akshay Kumar) పోషించనున్నారు. ఈ విషయంలో చిత్రబృందం తాజాగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, ఆయన లుక్‌ను పరిచయం చేసింది. మహాదేవ్‌ పాత్రలో నటించడంపై అక్షయ్‌ కుమార్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పాత్ర తనకు చాలా ప్రత్యేకమని అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పరమశివుడిగా అక్షయ్‌కుమార్‌

మీరు పూర్తి చేశారు