Page Loader
Kannappa: విష్ణు మంచు కన్నప్పపై తాజా అప్‌డేట్ 
Kannappa: విష్ణు మంచు కన్నప్పపై తాజా అప్‌డేట్

Kannappa: విష్ణు మంచు కన్నప్పపై తాజా అప్‌డేట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2024
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

విష్ణు మంచు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప, కొంతకాలంగా చిత్రీకరణలో ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శివ రాజ్‌కుమార్, నయనతార, మధుబాల కీలకపాత్రలలో నటిస్తున్నారు. తాజా అప్‌డేట్ ప్రకారం, మోహన్ బాబు,విష్ణు ఇద్దరూ చురుకుగా పాల్గొంటున్న రెండవ షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ అద్భుతంగా రూపొందించిన స్క్రీన్‌ప్లే అభిమానుల్లో అంచనాలను పెంచింది. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మల సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ చేసిన ట్వీట్