NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kannappa : వీరుడు, అపరభక్తుడు కన్నప్ప.. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది
    తదుపరి వార్తా కథనం
    Kannappa : వీరుడు, అపరభక్తుడు కన్నప్ప.. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది
    మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది

    Kannappa : వీరుడు, అపరభక్తుడు కన్నప్ప.. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 23, 2023
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ హీరో మంచు విష్ణుే కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ మైథాలాజికల్ డ్రామా 'కన్నప్ప' చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

    ది బ్రేవెస్ట్ వారియర్,ది అల్టిమేట్ డీవోటీ అంటూ విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.ఇవాళ మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

    తన రెండు కళ్లను ఆ పరమ శివుడికి అర్పించేందుకు కన్నప్ప సిద్ధపడిన శ్రీ కాళహస్తి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని ప్రారంభించారు.

    ప్రభాస్, నయనతార 'కన్నప్ప'లో శివ పార్వతులుగా కనిపించనున్నారు.మోహన్ లాల్, శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    మరోవైపు మోహన్ బాబు,శరత్ కుమార్ సైతం ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రూ. 150 కోట్ల ఖర్చుతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కన్నప్ప ఫస్ట్ లుక్ చూశారా

    Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH

    — Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కన్నప్ప

    తాజా

    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ
    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌
    IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌! ముంబయి ఇండియన్స్
    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  ఐఎస్‌ఐ

    కన్నప్ప

    మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్  మంచు విష్ణు
    'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు  మంచు విష్ణు
    Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్ మంచు విష్ణు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025