జోహో: వార్తలు
Arattai: జోహో అరట్టైలో.. త్వరలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్
దేశీయ సాంకేతిక సంస్థ జోహో (Zoho) తన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అరట్టై యాప్ (Arattai)లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది.