Page Loader
Kannappa: మహాశివరాత్రి సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 
Kannappa: మహాశివరాత్రి సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Kannappa: మహాశివరాత్రి సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 08, 2024
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న తాజా సినిమా 'కన్నప్ప'. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శివ రాజ్‌కుమార్, నయనతార, మధుబాల కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జ‌రుగుతుంది. ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ 'కన్నప్ప' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మ‌హా శివ‌రాత్రి కానుక‌గాకాసేపటి క్రితమే విడుద‌ల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విష్ణు మంచు చేసిన ట్వీట్