Odela 2 Trailer: శివశక్తిగా తమన్నా: 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నతాజా చిత్రం ఓదెల 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
2021లో విడుదలైన"ఓదెల రైల్వే స్టేషన్"సినిమాకు ఇది కొనసాగింపుగా రూపొందించబడుతోంది.
ఈ చిత్రం ఒక సూపర్‌నాచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది.కథను టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు సంపత్ నంది అందించగా,దర్శకత్వ బాధ్యతలు అశోక్ తేజ స్వీకరించారు.
ప్రేక్షకుల కోసం ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో,చిత్ర బృందం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ట్రైలర్ చూస్తే ఈ కథ గత చిత్ర కథనానికి సీక్వెల్‌గా కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ సినిమాలో తమన్నా నాగ సాధువు పాత్రలో దర్శనమిస్తారు. ఈ సినిమాను డి. మధు నిర్మించగా, మధు క్రియేషన్స్,సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై ఇది తెరకెక్కుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థే చేసిన ట్వీట్
The epic battle between the divine and the devil begins💥
— Vasishta N Simha (@ImSimhaa) April 8, 2025
Witness the mighty power of the SHIVA SHAKTI 🔱❤🔥#Odela2Trailer out now!
▶️ https://t.co/JgNTJtjM70 #Odela2onApril17 @tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @AJANEESHB @soundar16 @creations_madhu pic.twitter.com/feFmaUgXhG