Odela 2: ఓదెలా 2 రెండో షెడ్యూల్‌లో జాయిన్అయ్యిన 'తమన్నా'
ఈ వార్తాకథనం ఏంటి
2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ఒదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తున్న 'ఓదెల 2' చిత్రం ను కాశీలో ప్రకటించారు మేకర్స్.
తాజా భాగాన్ని అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాని సంపత్ నంది రూపొందించగా మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా తమన్నా శివశక్తి పాత్రలో నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా, చాలా మంచి స్పందన లభించింది.
Details
ఓదెలా 2 మేకింగ్ వీడియో విడుదల
తాజగా, ఈ రోజు, మేకర్స్ ఓదెలా 2 మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ మేకింగ్ వీడియో సూపర్బ్ . ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంటుంది.
అంతేకాక ఈ వీడియో ముగింపులో, మేకర్స్ ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుగుతోందని ధృవీకరించారు.
ఓదెలా 2లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి కూడా ఉన్నారు.
మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకుర్చా
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓదెలా 2 మేకింగ్ వీడియోకి సంబంధించిన ట్వీట్
The Name... the Myth... the Saviour…
— BA Raju's Team (@baraju_SuperHit) April 26, 2024
Introducing the alluring @tamannaahspeaks as the powerful 'SHIVA SHAKTI' from #Odela2 🕉️🙏🏾
A dive into our #Odela2 World ✨
▶️ https://t.co/noy9wvWTEo
Second schedule begins 💥@ihebahp @IamSampathNandi @ashokalle2020 @AJANEESHB @ImSimhaa… pic.twitter.com/2hH8FUp4vr