అల్లు అర్జున్: వార్తలు
Allu Arjun: పోలీసుల అనుమతితో నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Pushpa 2: పుష్ప 2 సన్సేషన్ రికార్డు.. ఇండియన్ సినీ చరిత్రలో అద్భుత రికార్డు
డిసెంబరు 4న ప్రీమియర్ షోస్‌తో ప్రారంభమైన 'పుష్ప 2: ది రూల్' ఇండియన్ బాక్సాఫీస్‌పై వసూళ్లతో కొత్త చరిత్రను లిఖించింది.
Pushpa 2 : బాలీవుడ్ బాక్సాఫీస్‌లో పుష్పరాజ్ నెంబర్ వన్ రికార్డు
డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 అత్యంత వేగంగా రూ.1000 కోట్లు, ఆ తర్వాత రూ.1500 కోట్లు, చివరకు రూ.1700 కోట్ల గ్రాస్‌ను దాటిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Allu Arjun: అల్లు అర్జున్ కు రాంగోపాల్‌పేట్ పోలీసుల నుంచి నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్.. బెయిల్ పత్రాలు సమర్పించిన బన్ని
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
Allu Arjun: అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో "పుష్ప 2" సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే.
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో.. అల్లు అర్జున్ బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ
సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పై నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ గురించి తీర్పు కాసేపట్లో వెలువడనుంది.
Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
సంధ్య థియేటర్‌లోని తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.
Pushpa 2: 'సూసేకీ అగ్గిరవ్వ మాదిరే' వీడియో సాంగ్ రిలీజ్
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బ్లాక్‌బస్టర్ 'పుష్ప 2: ది రూల్' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
Allu Arjun: అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్.. తదుపరి విచారణను వచ్చే సోమవారం కి వాయిదా వేసిన కోర్టు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరయ్యారు.
Amitabh Bachchan: 'నేను అల్లు అర్జున్ వీరాభిమానిని..' అల్లు అర్జున్‌పై అమితాబ్ బచ్చన్ మరోసారి ప్రశంసలు..
'పుష్ప 2' చిత్రం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు సాధించిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (బన్నీ) గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా మరోసారి ప్రశంసలు గుప్పించారు.
Anurag Thakur: టాలీవుడ్‌పై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ టాలీవుడ్ పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు.
Dammunte Pattukora Song: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. 'పుష్ప 2' సాంగ్ రిలీజ్
ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకోగా,మరోవైపు ఆయన ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.
Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోని అరెస్ట్
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
Allu Arjun: చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
Allu Arjun: నేడు విచారణకు రండి.. అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు.
Allu Arjun: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి
హైదరాబాద్‌లో హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ సభ్యులు ఆందోళనకు దిగారు.
Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.
Allu Arjun: బుక్ మై షోలో 'పుష్ప 2' నెంబర్ 1 రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Allu Arjun: 'నాపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధగా ఉంది'.. అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటనపై ప్రముఖ హీరో అల్లు అర్జున్ స్పందించారు.
Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ మీద సీఎం కీలక వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Allu Aravind: అల్లు అర్జున్ తరఫున వచ్చా.. బాధితులను ఆదుకుంటాం: అల్లు అరవింద్
హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెళ్లి సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు.
Allu Arjun: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై చర్యలు
తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.
Allu Arjun: అల్లు అర్జున్ కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్.. పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించే ప్లాన్!
డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Pushpa 3: 'పుష్ప 3'పై మేకర్స్ కీలక అప్‌డేట్!
అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం "పుష్ప 2: ది రూల్" సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
Allu Arjun: అరెస్ట్ తర్వాత చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
స్టార్ నటుడు అల్లు అర్జున్ తన మేనమామ చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
Allu Arjun: 'అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు'.. అల్లు అర్జున్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
#NewsBytesExplainer: అల్లు అర్జున్ అరెస్ట్.. రిమాండ్ నుంచి హైకోర్టు బెయిల్ వరకు జరిగిన పరిణామాలు ఇవే!
డిసెంబరు 4 రాత్రి హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలపాలవడంతో సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.
Allu Arjun: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో మరో మలుపు.. కేసు విత్‌డ్రా చేసుకుంటాను: మృతురాలు రేవతి భర్త
సినీ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది.
Allu Arjun: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్.. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్
అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు
Allu Arjun: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను (Allu Arjun) గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష
'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.
Allu Arjun: త్రివిక్రమ్-అల్లు అర్జున్ కొత్త సినిమా.. మార్చిలో షూటింగ్ ప్రారంభం?
దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన 'పుష్ప 2' ఇప్పటికీ రికార్డులను కొల్లగొడుతోంది.
Allu Arjun: 'మీరు అనేకమంది నటులకు స్ఫూర్తి'.. అల్లు అర్జున్‌పై అమితాబ్ ప్రశంసలు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా సల్మాన్ అర్జున్ (అల్లుఅర్జున్) పనితీరును ప్రశంసించారు. 'పుష్ప: ది రూల్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందిన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
Pushpa 2: ఓవర్సీస్ లో రికార్డులు బద్దలుకొడుతున్న పుష్ప రాజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' 2024 డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డులను క్రియేట్ చేసింది.
Pupshpa 2: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ప్రభంజనం.. రెండో రోజు రూ.400 కోట్ల వసూళ్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి మరోసారి తన నటనతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు.
Allu Arjun: సినిమాకి సినిమాకీ వైవిధ్యం.. అల్లు అర్జున్ సినీ ప్రయాణా విశేషాలు
అల్లు అర్జున్ సినీ ప్రపంచంలో తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.