అల్లు అర్జున్: వార్తలు

03 Dec 2024

పుష్ప 2

Pushpa 3: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. 'పుష్ప3' గురించి తాజా అప్‌డేట్!

అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2: ది రూల్' డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

03 Dec 2024

పుష్ప 2

Pushpa 2: బుక్‌ మై షోలో 'పుష్ప2' సంచలనం.. అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ బుకింగ్!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప: ది రూల్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

02 Dec 2024

పుష్ప 2

Pushpa 2: మెట్రోలో పుష్ప రాజ్ ఫీవర్.. నయా స్టైల్ ప్రమోషన్ షూరూ!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప తొలి భాగం ఘన విజయం సాధించింది.

Pushpa 2: ప్రీ సేల్ బుకింగ్స్‌లో 'పుష్ప 2' రికార్డు.. టాప్ 3లో స్థానం

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రూల్ సినిమా డిసెంబర్ 5న విడుదలకానుంది.

02 Dec 2024

పుష్ప 2

Pushpa2: పుష్ప-2 ప్రీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

యూసుఫ్‌గూడలోని మొదటి పటాలం ప్రాంగణంలో పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

01 Dec 2024

పుష్ప 2

Pushpa 2: పుష్ప 2' పీలింగ్స్‌ లిరికల్‌ వీడియో.. అల్లు అర్జున్‌- రష్మిక డ్యాన్స్‌ కి ఫ్యాన్స్ ఫిదా  

సినీ అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన 'పుష్ప 2' విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

01 Dec 2024

పుష్ప 2

Pushpa The Rule: 'పుష్ప ది రూల్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. డేట్‌ ఖరారు!

ఇటీవల విడుదల కానున్న పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన హైప్ వేరే లెవెల్‌లో ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

27 Nov 2024

కేరళ

Allu Arjun: కేరళలో గ్రాండ్ గా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ వేడుక.. పెద్ద ఎత్తున్న చేరుకుంటున్న అభిమానులు

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 ప్రమోషన్స్ గట్టిగానే కొనసాగుతున్నాయి.

27 Nov 2024

పుష్ప 2

Pushpa 2: 'పుష్ప 2' ఫైనల్‌ షాట్‌.. ఐదేళ్ల ప్రయాణం ముగిసిందంటూ సుకుమార్ ట్వీట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2: ది రూల్' తో ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు సిద్ధమయ్యారు.

26 Nov 2024

పుష్ప 2

Allu Arjun: ఫోర్బ్స్ జాబితాలో అల్లు అర్జున్‌ మొదటిస్థానం.. అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా!

పుష్ప 2: ది రూల్ రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌ భారీ పారితోషికం తీసుకుని టాప్‌-1 స్థానంలో నిలిచారు.

26 Nov 2024

పుష్ప 2

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రన్ టైం విషయంలో అస్సలు తగ్గేదేలే..!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పుష్ప: ది రూల్' భారీ అంచనాలతో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

25 Nov 2024

పుష్ప 2

Allu Arjun : 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గ్రీన్ సిగ్నల్.. వేడుక ఎక్కడంటే?

హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుంచి అమల్లో ఉన్న కర్ఫ్యూ నవంబర్ 28తో ముగియనుంది.

23 Nov 2024

పుష్ప 2

Pushpa 2 : 'పుష్ప 2' నుంచి 'కిస్సిక్' ప్రొమో రిలీజ్.. పూర్తి పాట కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

20 Nov 2024

పుష్ప 2

Pushpa 2: పుష్ప 2 ప్రీ రిలీజ్ కు గ్రాండ్ ప్లాన్.. రెండు ప్రదేశాల్లో ఈవెంట్స్ ఫిక్స్

సినీ ప్రేమికులందరూ ప్రస్తుతం పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ప్రేక్షకుల్లో అత్యధిక ఆసక్తి రేపుతోంది.

19 Nov 2024

పుష్ప 2

Pushpa 2 : 'పుష్ప 2' టికెట్ ధరలు భారీగా పెంపు?.. ప్రభుత్వంతో మైత్రి మూవీ మేకర్స్ చర్చలు!

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం పుష్ప ది రూల్.

Allu Arjun: కిరణ్ అబ్బవరంకు అల్లు అర్జున్ క్షమాపణలు

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

18 Nov 2024

పుష్ప 2

AlluArjun : పుష్ప-2 ట్రైలర్ సంచలనం.. 'గుంటూరు కారం' రికార్డు బద్దలు

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కావడంతో టాలీవుడ్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి.

17 Nov 2024

పుష్ప 2

Pushpa 2 trailer: పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయిందిగా..  దుమ్మురేపిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 పై ఇప్పటికే అంచనాలు వేరే లెవల్‌లో ఉన్నాయి.

17 Nov 2024

పుష్ప 2

Pushpa2: 25,000 మంది అభిమానుల మధ్య పుష్ప 2 ట్రైలర్ లాంచ్.. దేశంలోనే మొదటిసారి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

16 Nov 2024

పుష్ప 2

Pushpa 2 Trailer: అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం!

'పుష్ప 2' మూవీ రిలీజ్‌కు దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

16 Nov 2024

పుష్ప 2

Fahad Faasil : ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన ఫహద్

మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ తన పాత్రకు సంబంధించిన పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

13 Nov 2024

శ్రీలీల

Sreeleela: పుష్ప 2 ఐటెం సాంగ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ తప్పుకోవడానికి కారణమిదే.. ఆఖర్లో శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్

పుష్ప సీక్వెల్ 'పుష్ప: ది రూల్' సినిమాలో ఐటెం సాంగ్ కోసం మొదట శ్రీలీలను కాదని బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను ఎంచుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.

Rashmika: థాంక్యూ మై డియర్.. అల్లు అర్జున్‌కు సిల్వర్‌‌ను కానుకగా ఇచ్చిన నేషనల్ క్రష్

నటుడు అల్లు అర్జున్‌, నటి రష్మిక మందన్నా 'పుష్ప ది రూల్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీపావళి సందర్భంగా అల్లు అర్జున్‌కు రష్మిక ప్రత్యేకంగా ఓ కానుకను పంపించారు. అల్లు అర్జున్‌ ఈ కానుక గురించి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

09 Nov 2024

పుష్ప 2

Allu Arjun: ఓవర్సీస్‌లో విడుదలకు ముందే 'పుష్ప-2' సెన్సేషన్ రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'పుష్ప 2'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Allu Arjun: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. అల్లు అర్జున్‌పై నమోదైన కేసు కొట్టివేత

తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్‌పై ఉన్న కేసును హైకోర్టు ఇవాళ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

04 Nov 2024

పుష్ప 2

Pushpa 2 The Rule: అదిరిపోయిన అల్లు అర్జున్‌ పుష్ప 2 ది రూల్‌ టీం ప్రమోషనల్ ప్లాన్ ..!

టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2: ది రూల్‌' (Pushpa 2: The Rule) ప్రాజెక్ట్‌ వేగంగా ముందుకు సాగుతోంది.

Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్-రష్మిక రొమాంటిక్ పోస్టర్ వైరల్! 

అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న 'పుష్ప 2' కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

David Warner: పుష్ప ఫోజుతో డేవిడ్ వార్నర్ కు అల్లు అర్జున్ విషెష్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇవాళ తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

26 Oct 2024

పుష్ప 2

Allu arjun: భారతీయ సినిమాల్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా 'పుష్ప-2' రికార్డు

పుష్ప 2 చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

సినీ హీరో అల్లు అర్జున్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నంద్యాలలో ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఆయన కోరారు.

16 Oct 2024

సినిమా

Allu Arjun Fan: అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చిన యూపీ ఫ్యాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. 2021లో విడుదలైన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అయింది.

30 Sep 2024

పుష్ప 2

Pushpa-2: సస్పెన్స్ పెంచుతున్న పుష్ప-2.. మరో స్టార్ హీరో ఎంట్రీ..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ 'పుష్ప 2' కోసం అభిమానులు ఎంతో ఆతృతుగా ఎదురుచూస్తున్నారు.

25 Sep 2024

పుష్ప 2

Allu Arjun: శరవేగంగా పుష్క-2 షూటింగ్.. కాకినాడకు బన్నీ వస్తున్నాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి.

23 Sep 2024

పుష్ప 2

Allu Arjun : పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్‌లో ఘన విజయం సాధించిన "పుష్ప" సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న "పుష్ప 2"పై భారీ అంచనాలు ఉన్నాయి.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

01 Sep 2024

పుష్ప 2

Pushupa 2 OTT: భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 రికార్డు!.. ఈ ప్రాజెక్టుకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'పుష్ప' పాన్ ఇండియా హిట్ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

08 Aug 2024

పుష్ప 2

Pushpa 2 : లుంగిలో భన్వర్ సింగ్ షెకావత్.. నయా పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా 'పుష్ప ది రూల్'.

Allu Arjun: అల్లు అర్జున్ వాడే వ్యానిటీ వ్యాన్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు తమ యాక్టింగ్ తోనే పాటు, వెహికల్స్ తోనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

12 May 2024

నంద్యాల

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు 

నంద్యాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. అయన తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు నంద్యాలకి వెళ్లారు.

Nandyala-Allu Arjun-Election Campaign: నంద్యాలలో అల్లు అర్జున్​ ఎన్నికల ప్రచారం

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నంద్యాల ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు.