NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్-రష్మిక రొమాంటిక్ పోస్టర్ వైరల్! 
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్-రష్మిక రొమాంటిక్ పోస్టర్ వైరల్! 
    పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్-రష్మిక రొమాంటిక్ పోస్టర్ వైరల్!

    Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్-రష్మిక రొమాంటిక్ పోస్టర్ వైరల్! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 31, 2024
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న 'పుష్ప 2' కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

    పాన్-ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    దీపావళి సందర్భంగా 'పుష్ప 2' నుంచి ఒక ప్రత్యేక రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

    Details

    రష్మిక 

    చీరకట్టులో వంటగదిలో ఉన్న రశ్మికను అల్లు అర్జున్ ప్రేమగా కౌగిలించుకున్న సీన్‌లో ఉన్న ఈ పోస్టర్ నెటిజన్లను ముగ్ధుల్ని చేస్తోంది.

    ఈ కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    టాలీవుడ్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్‌కు మంచు విష్ణు లేఖ.. బన్నీ రిప్లై ఇచ్చిన ట్వీట్ వైరల్  టాలీవుడ్
    పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు  పుష్ప 2
    జవాన్ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్: అట్లీని ఆకాశానికెత్తేసిన ఐకాన్ స్టార్  జవాన్
    Atlee: అల్లు అర్జున్ సినిమాపై స్పందించిన జవాన్ డైరక్టర్ సినిమా

    టాలీవుడ్

    Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు మాయం సినిమా
    Satyam Sundaram Movie Review: అనుబంధాలను పంచుకునే ప్రయాణంలా 'సత్యం సుందరం'.. కార్తి అరవిందస్వామి ఎలా నటించారంటే?  సినిమా
    Megastar Chiranjeevi: ఐఫా అవార్డ్స్‌లో చిరంజీవికి మరో అరుదైన గౌరవం చిరంజీవి
    Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌‌లో మైనపు విగ్రహం రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025