NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushupa 2 OTT: భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 రికార్డు!.. ఈ ప్రాజెక్టుకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్
    తదుపరి వార్తా కథనం
    Pushupa 2 OTT: భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 రికార్డు!.. ఈ ప్రాజెక్టుకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్
    భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 రికార్డు!.. ఈ ప్రాజెక్టుకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్

    Pushupa 2 OTT: భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 రికార్డు!.. ఈ ప్రాజెక్టుకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 01, 2024
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'పుష్ప' పాన్ ఇండియా హిట్ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

    సెప్టెంబరు-అక్టోబరు మధ్యలో మరో రెండు పాటలను రిలీజ్ చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ పేర్కొన్నారు.

    తాజాగా 'పుష్ప 2' ఓటీటీ హక్కులు గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Details

    రూ.270 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్!

    భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు లేనంతగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.270 కోట్లకు 'పుష్ప 2' డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుందట.

    ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా పాత్ర మరింత పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.

    భన్వర్ సింగ్ షెకావత్ వర్సెస్ పుష్పరాజ్ మధ్య జరుగబోయే యాక్షన్ డ్రామా కొత్త స్థాయిలో ఉంటుందని టాక్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    పుష్ప 2

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    అల్లు అర్జున్

    69th National film awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వరించింది వీరినే..   జాతీయ చలనచిత్ర అవార్డులు
    Allu Arjun: 'పుష్ప'కు అవార్డుల పంట .. జాతీయ ఉత్తమ నటుడిగా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్
    Allu Arjun: జాతీయ అవార్డు వచ్చిన వేళ.. సుకుమార్‌ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్ సినిమా
    అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  పుష్ప 2

    పుష్ప 2

    బస్సు ప్రమాదానికి గురైన పుష్ప 2 నటులు: ఇద్దరికి తీవ్ర గాయాలు  తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ ను మించిన పుష్ప 2: రికార్డు ధరకు అమ్ముడైన ఆడియో హక్కులు  తెలుగు సినిమా
    పుష్ప 2 నుండి వీడియో లీక్: నదిలో లారీలను ఛేజ్ చేస్తున్న జీపులు  అల్లు అర్జున్
    పుష్ప 2 డైలాగ్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025