NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Allu Arjun: అల్లు అర్జున్ వాడే వ్యానిటీ వ్యాన్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
    తదుపరి వార్తా కథనం
    Allu Arjun: అల్లు అర్జున్ వాడే వ్యానిటీ వ్యాన్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
    అల్లు అర్జున్ వాడే వ్యానిటీ వ్యాన్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    Allu Arjun: అల్లు అర్జున్ వాడే వ్యానిటీ వ్యాన్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 24, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు తమ యాక్టింగ్ తోనే పాటు, వెహికల్స్ తోనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

    ఇప్పటికే రకరకాల బ్రాండెడ్ కార్లు ఉన్నా కొత్తవి కొంటూ ట్రెండ్ అవుతున్నారు.

    ఇక బంగ్లాలు, కార్లు, ప్రైవేట్ జెట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    ఫైవ్ స్టార్ హోటల్‌కు ఏమాత్రం తక్కువ కాని వ్యానిటీ వ్యాన్లు చాలా సెలబ్రెటీలు వాడుతున్నారు.

    వారిలో అల్లు అర్జున్, మహేష్ బాబు, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఉన్నారు.

    Details

    రెండో స్థానంలో మహేష్ బాబు

    అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్‌లను కలిగి ఉన్న భారతీయ స్టార్లలో అల్లు అర్జున్ పేరు అగ్రస్థానంలో ఉంది.

    అతను ఏకంగా ర రూ. 7 కోట్లు విలువైన వ్యానిటీ వ్యాన్‌ ఉంది.

    ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రెండో స్థానంలో నిలిచారు. అతని వ్యానిటీ వ్యాన్ ధర రూ.6.2 కోట్లు ఉన్నట్లు తెలిసింది.

    Details

    సల్మాన్ ఖాన్ వ్యానిటీ వ్యాన్ విలువ దాదాపు రూ. 4 కోట్లు

    బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్‌కు ఓనర్‌గా షారూఖ్ ఖాన్ నిలిచారు. దాని విలువ రూ.5 కోట్లుగా ఉంది.

    ఆ వ్యానిటీ వ్యాన్ దాదాపు 14 మీటర్ల పొడవు ఉంది. ఆ వ్యాన్ లోపలి భాగాన్ని మొత్తం ఐప్యాడ్ నుండి కంట్రోల్ చేయోచ్చు.

    మరోవైపు సల్మాన్ ఖాన్ వ్యానిటీ వ్యాన్ విలువ దాదాపు రూ. 4 కోట్లు.

    Details

    వ్యానిటీ వ్యాన్ల ఓనర్ గా అలియా భట్, దీపిక పదుకొనే

    హృతిక్ రోషన్ వద్ద మెర్సిడెస్ వి-క్లాస్ వానిటీ వ్యాన్ ఉండగా, దాని ధర రూ. 3 కోట్లుగా ఉంది. ఇక పొడవు 12 మీటర్లు ఉండగా, దాన్ని 3 భాగాలుగా తయారు చేశారు.

    ఇక అజయ్ దేవగన్ తన వ్యానిటీ వ్యాన్‌లో మొబైల్ ఇంటిని కూడా నిర్మించాడు.

    రూ.3 కోట్లతో నిర్మించిన తన వ్యాన్‌లో కూడా సకల సౌకర్యాలు ఉన్నాయి.

    హీరోయిన్లలో అలియా భట్, దీపిక పదుకొనే వంటి వారు వ్యానిటీ వ్యాన్లు వినియోగిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    టాలీవుడ్

    తాజా

    Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ
    Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్‌ చేసిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్

    అల్లు అర్జున్

    రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం బంగారు పలక చేయించిన అల్లు అర్జున్?  రామ్ చరణ్
    పుష్ప 2 విలన్ లుక్ విడుదల: మాస్ అవతారంలో భన్వర్ సింగ్ షెకావత్  పుష్ప 2
    మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్ నాగార్జునసాగర్
    69th National film awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వరించింది వీరినే..   జాతీయ చలనచిత్ర అవార్డులు

    టాలీవుడ్

    Rakul Preet Singh Wedding: ప్రధాని పిలుపుతో.. మారిన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ వివాహ వేదిక  బాలీవుడ్
    Mahesh -Rajamouli : మహేష్,రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా..? సినిమా
    Geetha Madhuri: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి  గీతా మధూరి
    Chiranjeevi: భార్య సురేఖపై కవిత రాసిన చిరంజీవి... సోషల్ మీడియా పోస్టు వైరల్  చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025