NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2: పుష్ప 2 ప్రీ రిలీజ్ కు గ్రాండ్ ప్లాన్.. రెండు ప్రదేశాల్లో ఈవెంట్స్ ఫిక్స్
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2: పుష్ప 2 ప్రీ రిలీజ్ కు గ్రాండ్ ప్లాన్.. రెండు ప్రదేశాల్లో ఈవెంట్స్ ఫిక్స్
    పుష్ప 2 ప్రీ రిలీజ్ కు గ్రాండ్ ప్లాన్.. రెండు ప్రదేశాల్లో ఈవెంట్స్ ఫిక్స్

    Pushpa 2: పుష్ప 2 ప్రీ రిలీజ్ కు గ్రాండ్ ప్లాన్.. రెండు ప్రదేశాల్లో ఈవెంట్స్ ఫిక్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినీ ప్రేమికులందరూ ప్రస్తుతం పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ప్రేక్షకుల్లో అత్యధిక ఆసక్తి రేపుతోంది.

    ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా విశేషమైన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన యూనిట్, ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సిద్ధమవుతోంది.

    కానీ ఈసారి ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్ సిటీ లేదా ఎల్బీ స్టేడియం లలో ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ఈ రెండు ప్రదేశాలలో ఎక్కడ చేస్తే అనుకూలమవుతుందో పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

    Details

    పెద్ద నగరాల్లో ప్రత్యేక ఈవెంట్లు

    పుష్ప 2 ప్రమోషన్‌ను మరింత విస్తృతం చేయడానికి ప్రతి పెద్ద నగరంలో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలని యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం.

    మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ సినిమా టీజర్‌, పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

    ప్రతి చిన్న అప్డేట్ కూడా ఆసక్తిని పెంచుతోంది.

    ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా హైప్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చిత్రబృందం శ్రద్ధ చూపుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    అల్లు అర్జున్

    తాజా

    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు  ఐఐటీ బాంబే
    Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే? పవన్ కళ్యాణ్
    Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    పుష్ప 2

    Pushpa The Rule -Cinema: పుష్ప ద రూల్...టీజర్ రిలీజ్ తోనే నిరూపించేస్తున్నాడు రష్మిక మందన్న
    Pushpa 2: రెడీ అవుతున్న పుష్ప 2 రెండో టీజర్ ?  అల్లు అర్జున్
    Pushpa 2: పుష్ప..పుష్ప..పుష్ప.. పుష్ప రాజ్..  పుష్ప 2 నుంచి లిరికల్ ప్రోమో వచ్చేసింది  సినిమా
    Pushpa 2: పుష్ప సినిమా నుండి మే1న సెన్సేషనల్ సర్ప్రైజ్  సినిమా

    అల్లు అర్జున్

    Allu Arjun : తండ్రి కూతుళ్ల ప్రేమ చూశారా.. నెట్టింట వైరల్'గా మారిన అల్లు అర్జున్, అర్హ ఆనంద క్షణాలు సినిమా
    GAMA Awards : దుబాయ్‌లో గామా టాలీవుడ్ అవార్డ్స్.. అల్లు అర్జున్‌కు ప్రత్యేక గౌరవం! టాలీవుడ్
    Allu Arjun: పుష్ప 2 సెట్స్‌లో సుకుమార్, అల్లు అర్జున్ పిక్ వైరల్  సినిమా
    Pushpa 2: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అల్లు అర్జున్ 'గంగమ్మ తల్లి' అవతారం   సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025