LOADING...
Allu Arvind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు మాతృ వియోగం

Allu Arvind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు మాతృ వియోగం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అరవింద్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి, అల్లు అరవింద్‌ తల్లి కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారుజామున పరమపదించారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి మరింత విషమించి కన్నుమూశారు. మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు మాతృ వియోగం