Page Loader
Project K: కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, రానా, కమల్ హాసన్ ముచ్చట్లు: వీడియో వైరల్ 
కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్

Project K: కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, రానా, కమల్ హాసన్ ముచ్చట్లు: వీడియో వైరల్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 20, 2023
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని సాన్ డియాగోలో జరుగుతున్న ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఈవెంట్లో ఉన్న ప్రాజెక్ట్ కె టీమ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఒక వీడియోలో ప్రభాస్, రానా, కమల్ హాసన్ మాట్లాడుకుంటూ తమలో తాము చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రభాస్ అధికారిక సోషల్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేసారు. అంతేకాదు, కామిక్ కాన్ ఈవెంట్లో ఇతర ఆర్టిస్టులతో ప్రాజెక్ట్ కె టీమ్ ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ కనిపించారు. ఇంకా ప్రాజెక్ట్ కె సినిమాలోని ప్రధాన క్యారెక్టర్ గెటప్ లో చాలామంది సందడి చేసారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్