NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్ 
    తదుపరి వార్తా కథనం
    ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్ 
    కల్కి 2898 AD గ్లింప్స్

    ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 21, 2023
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రాజెక్ట్ కె గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా ప్రాజెక్ట్ కె టైటిల్ ని రివీల్ చేస్తూ గ్లింప్స్ వదిలారు.

    1నిమిషం 15సెకన్ల నిడివి గల గ్లింప్స్ వీడియోలో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు.

    ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్స్ ని తెరమీద చూపించాడు. సైన్స్ ఫిక్షన్ ని పురాణాలను జోడించి సరికొత్త కథను చెప్పబోతున్నాడని గ్లింప్స్ వీడియోలో తెలుస్తోంది.

    హాలీవుడ్ రేంజ్ మూవీ అని చెప్పుకుంటున్న ప్రేక్షకులకు నిజంగా హాలీవుడ్ స్థాయి విజువల్స్ ని గ్లింప్స్ లో చూపించాడు దర్శకుడు.

    Details

    కల్కి 2898 AD అనే టైటిల్ తో సినిమా 

    ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్ తో ఇప్పటి దాకా కొనసాగిన ఈ సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. అంటే 2898సంవత్సరంలో జరిగే కథను ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది.

    ఇదివరకు దీపికా పదుకొణె, ప్రభాస్ ఫస్ట్ లుక్స్ చూసి నిరాశ చెందిన సినిమా అభిమానులు అందరికీ గ్లింప్స్ వీడియోతో హమ్మయ్య అనుకున్నారు.

    గ్లింప్స్ లో ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయి. చివరి షాట్ లో సైడ్ యాంగిల్ నుండి ప్రభాస్ ఫేస్ కనిపించడం, ఎక్స్ ప్రెషన్స్.. అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.

    నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కల్కి 2898 AD గ్లింప్స్ 

    𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥

    Here's a small glimpse into our world: https://t.co/3vkH1VpZgP#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD

    — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రాజెక్ట్ కె
    ప్రభాస్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ప్రాజెక్ట్ కె

    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్ సినిమా
    ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ ప్రభాస్
    ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్?  తెలుగు సినిమా

    ప్రభాస్

    ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్: రిలీజ్ అయ్యేది ఆరోజే?  ఆదిపురుష్
    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారంటే?  ఆదిపురుష్
    థియేటర్లలో ఒక సీటును ఖాళీ ఉంచాలని ఆదిపురుష్ నిర్ణయం: ఆనందంలో హనుమాన్ భక్తులు  ఆదిపురుష్
    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా 50అడుగుల ప్రభాస్ హోలోగ్రాఫిక్ ఇమేజ్  ఆదిపురుష్

    తెలుగు సినిమా

    లాంగ్ బ్రేక్ కోసం సిద్ధమైపోయిన సమంత: ఈరోజు స్పెషల్ అంటూ పోస్ట్  సమంత
    మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్: ఏకంగా పాన్ ఇండియాపై గురి?  సినిమా
    ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా మొదలు: ప్రేమకథతో ఎంట్రీ ఇస్తున్న నార్నె నితిన్  సినిమా
    దృశ్యం దర్శకుడితో మోహన్ లాల్ మరో సినిమా: దృశ్యం 3 ఉండనుందా?  సినిమా

    సినిమా

    శివ కార్తికేయన్ మహావీరుడు సినిమాపై బయటకు వచ్చేసిన టాక్: సినిమా ఎలా ఉందంటే?  సినిమా రిలీజ్
    బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే?  పవన్ కళ్యాణ్
    అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సాయి పల్లవి; తల్లిదండ్రులపై ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ హీరోయిన్
    Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సమాజవరగమన'; ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025