NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్? 
    తదుపరి వార్తా కథనం
    ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్? 
    ప్రాజెక్ట్ కె సినిమాలో విలన్ గా కమల్ హాసన్ అంటూ వార్తలు

    ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 31, 2023
    01:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్, దీపికా పదుకునే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ నటించబోతున్నాడని సమచారం.

    ప్రాజెక్ట్ కె సినిమాలో విలన్ గా నటించాలని కమల్ హాసన్ ని చిత్రబృందం అడిగినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రపోజల్ ను కమల్ ఒప్పుకున్నారో లేదో తెలియదు.

    ఒకవేళ కమల్ హాసన్ ఒప్పుకుంటే ప్రాజెక్ట్ కె సినిమాకు అదనపు మైలేజ్ వచ్చేసినట్లే అవుతుంది. ప్రాజెక్ట్ కె సినిమా మీద ఆల్రెడీ అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.

    విలన్ గా కమల్ హాసన్ నటిస్తే ఈ అంచనాలు మరింత పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

    Details

    500కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం 

    టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందనీ, తెలుగు తెరపై ఇదివరకెన్నడూ చూడని కథ అనీ, పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల అవుతుందని ప్రాజెక్ట్ కె గురించి వార్తలు వస్తున్నాయి.

    ప్రాజెక్ట్ కె సినిమా నుండి ఇప్పటివరకు రెండు మేకింగ్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి. ఒక వీడియో సినిమాలో కీలకంగా ఉండే వెహికల్ టైర్ ని చూపించారు.

    మరో వీడియోలో విలన్లను పరిచయం చేసారు. ఈ రెండు వీడియోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

    500కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.

    ప్రాజెక్ట్ కె సినిమాను 2024 జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    ప్రభాస్
    ప్రాజెక్ట్ కె

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలుగు సినిమా

    తెరపైకి రానున్న క్రేజీ కాంబో: తేజ దర్శకత్వంలో రానా సినిమా?  సినిమా
    ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు  ఓటిటి
    మహేష్ 28వ సినిమా: అందరి చూపు ఆ టైటిల్ మీదే; సెంటిమెంటును త్రివిక్రమ్ దూరం పెడతాడా?  మహేష్ బాబు
    ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు స్టార్ హీరో; గుర్తుపట్టారా?  సినిమా

    ప్రభాస్

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా
    అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు సినిమా

    ప్రాజెక్ట్ కె

    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్ సినిమా
    ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025