NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రాజెక్ట్ కె: కామిన్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్: ఎక్కడా కనిపించని దీపికా పదుకొణె 
    తదుపరి వార్తా కథనం
    ప్రాజెక్ట్ కె: కామిన్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్: ఎక్కడా కనిపించని దీపికా పదుకొణె 
    సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్

    ప్రాజెక్ట్ కె: కామిన్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్: ఎక్కడా కనిపించని దీపికా పదుకొణె 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 20, 2023
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం అమెరికాలో సాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ సందడి చేస్తోంది. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే మీడియా మొత్తం చుట్టేసి ఫోటోలు తీసుకుంది.

    బ్లూ సూట్ లో ప్రభాస్ లుక్ కొత్తగా ఉంది. ఈ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె నుండి ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె పాల్గొంటారని వైజయంతీ మూవీస్ వెల్లడి చేసింది.

    ఇప్పటివరకు ప్రాజెక్ట్ కె కామిక్ కాన్ టూర్ నుండి విడుదలైన ఫోటోల్లో దీపికా పదుకొణె ఎక్కడా కనిపించలేదు. మరి దీపికా ఎంట్రీ ఉంటుందా ఉండదా అన్నది తెలియాలి.

    ప్రస్తుతం కామిక్ కాన్ ఈవెంట్లోని ప్రాజెక్ట్ కె టీమ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.

    Details

    హాల్ హెచ్ వేదికగా గ్లింప్స్ రిలీజ్ 

    ఈ ఈవెంట్లో హాల్ హెచ్ వేదికగా ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. ప్రాజెక్ట్ కె గ్లింప్స్ కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

    ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్, దీపికా పదుకొణె పోస్టర్లు అభిమానులను అంతగా అలరించలేకపోయాయి. గ్లింప్స్ తో నాగ్ అశ్విన్ ఏదైనా మాయ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు.

    భారతీయ కాలమానం ప్రకారం ప్రాజెక్ట్ కె గ్లింప్స్, జులై 21న విడుదల కానుంది. అంటే రేపు విడుదల అవుతుందన్నమాట. మరి ఏ సమయానికి రిలీజ్ చేస్తారో చూడాలి. ప్రాజెక్ట్ కె సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    హాలీవుడ్
    ప్రాజెక్ట్ కె
    సినిమా

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    ప్రభాస్

    ప్రభాస్ స్పిరిట్ సినిమా నుండి పక్కకు జరిగిన యూవీ క్రియేషన్స్?  తెలుగు సినిమా
    ప్రభాస్- మారుతి సినిమాపై కీలక అప్డేడ్.. ఇక ఫ్యాన్స్ కు పండుగే సినిమా
    తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులకు భారీ ధర: ఎవరు సొంతం చేసుకున్నారంటే? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్?  తెలుగు సినిమా

    హాలీవుడ్

    డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ  సినిమా
    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్: సమ్మె బాట పట్టిన హాలీవుడ్ రచయితలు, నటీనటులు  సినిమా
    హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు అమెరికా
    హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల లిస్టు  సినిమా

    ప్రాజెక్ట్ కె

    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్ సినిమా
    ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ ప్రభాస్
    ప్రాజెక్ట్ కె: ప్రభాస్, కమల్ పోటాపోటీ; షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?  ప్రభాస్

    సినిమా

    మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్: ఏకంగా పాన్ ఇండియాపై గురి?  తెలుగు సినిమా
    ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా మొదలు: ప్రేమకథతో ఎంట్రీ ఇస్తున్న నార్నె నితిన్  తెలుగు సినిమా
    దృశ్యం దర్శకుడితో మోహన్ లాల్ మరో సినిమా: దృశ్యం 3 ఉండనుందా?  తెలుగు సినిమా
    మిస్టర్ ప్రెగ్నెంట్: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కు ప్రెగ్నెన్సీ, డెలివరీ డేట్ ఎప్పుడంటే?  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025