NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ANR Award: అమితాబ్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డు పొందటం గర్వంగా ఉంది.. చిరంజీవి
    తదుపరి వార్తా కథనం
    ANR Award: అమితాబ్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డు పొందటం గర్వంగా ఉంది.. చిరంజీవి
    అమితాబ్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డు పొందటం గర్వంగా ఉంది.. చిరంజీవి

    ANR Award: అమితాబ్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డు పొందటం గర్వంగా ఉంది.. చిరంజీవి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 29, 2024
    09:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమితాబ్ బచ్చన్ తన చేతుల మీదుగా చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు అందించడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

    సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన 'ఏఎన్నార్ జాతీయ అవార్డు' వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అమితాబ్, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

    ఆయన చిరంజీవి, నాగార్జునలతో దిగిన ఫోటోను పంచుకుంటూ, "ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా, అక్కినేని కుటుంబం, పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయనకు నివాళులర్పించడం గౌరవంగా ఉందన్నారు.

    ఈ సత్కారంలో తనను భాగం చేసినందుకు నాగార్జునకు ధన్యవాదాలు అని, అలాగే చిరంజీవికి తన చేతుల మీదుగా ఈ అవార్డును అందించడం తన జీవితంలో ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

    Details

    అమితాబ్ పాదాలకు నమస్కారం చేసిన చిరంజీవి

    ఈ సందర్భంగా చిరంజీవి కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు.

    అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయన పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక 'ఏఎన్నార్ జాతీయ అవార్డు' అందుకోవడం సంతృప్తిని ఇచ్చిందన్నారు.

    తన గురువు అమితాబ్ చేతుల మీదుగా అందుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందన్నారు.

    అవార్డు అందుకున్న సమయంలో అమితాబ్ పాదాలకు నమస్కారం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమితాబ్ బచ్చన్
    చిరంజీవి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    అమితాబ్ బచ్చన్

    ప్రాజెక్ట్ కె సినిమాపై అమితాబ్ ఆశ్చర్యం: ఇంత పెద్ద సినిమా అనుకోలేదంటూ ట్వీట్  ప్రాజెక్ట్ కె
    ప్రభాస్ 'ప్రాజెక్టు కె' టీ షర్టు ఉచితం.. ఎలా పొందాలంటే! ప్రభాస్
    మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు  కమల్ హాసన్
    అమితాబ్ బచ్చన్ బర్త్ డే: అర్థరాత్రి అమితాబ్ ఇంటికి వచ్చి విషెస్ తెలియజేసిన అభిమానులు బాలీవుడ్

    చిరంజీవి

    చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు 25ఏళ్ళు: ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్  తెలుగు సినిమా
    ఇండస్ట్రీలో 50ఏళ్ళు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్: అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్  తెలుగు సినిమా
    పుష్ప 2 లేటెస్ట్ అప్డేట్: మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా పుష్ప రాజ్  పుష్ప 2
    చిరంజీవి 'మెగా 156'లో రానా దగ్గుబాటి.. మెగాస్టార్ ను ఢీకొట్టనున్న బాహుబలి విలన్  రానా దగ్గుబాటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025