
Amitabh Bachchan: ఆసుపత్రిలో చేరిన బిగ్ బి.. కోకిలాబెన్ లో యాంజియోప్లాస్టీ
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.
శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చేరారు. నివేదికల ప్రకారం, భారీ బందోబస్తు మధ్య ఉదయం అమితాబ్ ఆసుపత్రికి వెళ్లినట్టు తెలిపింది.
ఈ సందర్భంగా బిగ్ బి'X'లో , 'T 4950-ఎప్పటికీ కృతజ్ఞతతో.'అంటూ పోస్ట్ చేశారు. అదే విధంగా 'T 4950 - ఆంఖ్ ఖోల్కే దేఖ్ లో, కాన్ లగాకే సున్ లో, మాఝా ముంబై కి హోగీ జై జైకార్, యే బాత్ అబ్ మాన్లో,'అంటూ మ్యాచ్ సమయంలో కొడుకు అభిషేక్ బచ్చన్‌తో కొన్ని జ్ఞాపకాలకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమితాబ్ చేసిన ట్వీట్
T 4950 - Aankh kholke dekh lo, kaan lagake sun lo,
— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024
Majhi Mumbai ki hogi Jai Jaikaar, yeh baat ab maanlo.@ispl_t10
@majhimumbai_ispl#neeti_puneet_agrawal#sachintendulkar #ravishastriofficial#amol_kale76 #surajsamat #advocateashishshelar#Street2stadium #NewT10Era… pic.twitter.com/zPUuWgoGXr