NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్: తనకేమీ సంబంధం లేదంటున్న హరికృష్ణ 
    తదుపరి వార్తా కథనం
    ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్: తనకేమీ సంబంధం లేదంటున్న హరికృష్ణ 
    జబర్దస్త్ కమెడియన్ హరికృష్ణ

    ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్: తనకేమీ సంబంధం లేదంటున్న హరికృష్ణ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 13, 2023
    02:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హరిబాబు, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సోమవారం అరెస్టు అయ్యారని వార్తలు వచ్చాయి. జబర్దస్త్ లో లేడీ గెటప్పులు వేసే హరి ఫోటోను చూపిస్తూ వార్తలు వచ్చాయి.

    అయితే స్మగ్లింగ్ కేసు నమోదయ్యింది ఫోటోలో కనిపించిన హరి మీద కాదని, వైఎస్ హరిబాబు మీద అని సమాచారం. గతంలో షకలక శంకర్ టీమ్ లో పనిచేసిన వైఎస్ హరిబాబు మీద ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో పోలీసు కేసు నమోదయ్యింది.

    హరిబాబు అనే పేరు ఉండడంతో, జబర్దస్త్ లో లేడీ గెటప్పులో కనిపించే గంపా హరికృష్ణ ఫోటలు వార్తల్లో వచ్చాయి. ఈ విషయమై తాజాగా గంపా హరికృష్ణ స్పందించాడు.

    Details

    గూగుల్ చేస్తున్న మాయ 

    స్మగ్లింగ్ కేసు నమోదయ్యింది తన మీద కాదనీ, పేర్లు ఒకేలా ఉండడంతో అందరూ తననే అనుకుంటున్నారనీ, గూగుల్ లో సెర్చ్ చేస్తే తన ఫోటోలు రావడంతో జనాలు అందరూ కన్ఫ్యూజ్ అయ్యారని గంపా హరికృష్ణ తెలియజేసారు.

    ఇకపోతే వైఎస్ హరిబాబు మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు కావడం ఇది మొదటిసారి మాత్రమే కాదు. గతంలో నాలుగేళ్ల కిందటే అతని మీద స్మగ్లింగ్ కేసు నమోదయ్యింది.

    అప్పటి నుండి చాలా రోజులు పరారీలో ఉన్నాడు హరిబాబు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి హరిబాబు మీద స్మగ్లింగ్ కేసు నమోదయ్యింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెలివిజన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    టెలివిజన్

    బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా ఓటిటి
    టీవీల్లోకి వస్తున్న ఉప్పెన హీరోయిన్ కొత్త సినిమా తెలుగు సినిమా
    టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న కార్తీ నటించిన సర్దార్ సినిమా
    Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల' సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025