వాతావరణ మార్పులు: వార్తలు

26 May 2023

తెలంగాణ

రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు 

తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు విపరీతంగా మండిపోతుండటంతో మధ్యాహ్నం పూట జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం 

న్యూయార్క్ నగరం ఆకాశహర్మ్యాల బరువు కారణంగా పాక్షికంగా మునిగిపోతోందని, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు వరద ముప్పు వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని 'ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్‌'లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది.

24 May 2023

చైనా

వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు 

వాతావరణ మార్పులు హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌లో నీరు, విద్యుత్ సరఫరా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు చైనా వాటర్ రిస్క్ థింక్ ట్యాంక్ నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది.

24 May 2023

ఐఎండీ

ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దిల్లీలో పాటు వాయువ్య భారతదేశంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 

వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం తాజాగా చేసిన పరిశోధనలో కీలక అంశాలను వెల్లడించింది.

వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ 

2023-2027 మధ్య కాలంలో అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో రికార్డుస్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.

ఉదయం పూట మీ మూడ్ బాగోలేదా..? యాక్టివ్ గా ఉండాలంటే ఈ చిట్కాలు అవసరం

ఉదయం మూడ్ బాగాలేకపోతే ఆ రోజంతా ఏ పనిని ఉత్సాహంగా చేయలేరు. ఎవరైనా ఆ సమయంలో మీతో జోక్స్ పంచుకున్న చాలా చిరగ్గా అనిపిస్తుంది. ఒకరకమైన పని లేదా పని చేసే చోట సరైన వాతావరణం లేకపోవడం వల్ల విసుగు పుట్టడం లేదా కొన్ని కారణాల వల్ల మీ మూడ్ చెడగొట్టవచ్చు.

11 Apr 2023

దిల్లీ

ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత

ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలోని గాలి నాణ్యత మంగళవారం దారుణంగా పడిపోయిందని, మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వీచే పశ్చిమ గాలులు నగరానికి దుమ్మును చేరవేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో భూమిపై ఉష్ణగ్రతలో నమైదైనట్లు ఈయూ వాతావరణ పర్యవేక్షణ ఏజెన్సీ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ గురువారం తెలిపింది.

భారత్‌లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్‌పై వాతావరణ మార్పుల ప్రభావం

వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్‌లోని 1,091 పక్షి జాతులపై 'ప్రొజెక్టెడ్ షిఫ్ట్స్ ఇన్ బర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా అండర్ క్లైమేట్ చేంజ్' పేరుతో నలుగురు పరిశోధకులు చేసిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది.

31 Mar 2023

దిల్లీ

దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలోని పలు ప్రాంతాలు శుక్రవారం ఉదయం జలమయమైనట్లు ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ) సూచించింది.

31 Mar 2023

తెలంగాణ

తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ

తెలంగాణలో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మార్చి 31(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సూర్యుడు భగ్గమననున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.