NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / విమాన ప్రయాణం భయంగా అనిపిస్తోందా? దాన్ని పోగొట్టుకునే మార్గాలివే
    తదుపరి వార్తా కథనం
    విమాన ప్రయాణం భయంగా అనిపిస్తోందా? దాన్ని పోగొట్టుకునే మార్గాలివే
    విమాన ప్రయాణంలోని యాంగ్జాయిటీని తగ్గించే టెక్నిక్స్

    విమాన ప్రయాణం భయంగా అనిపిస్తోందా? దాన్ని పోగొట్టుకునే మార్గాలివే

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 28, 2023
    06:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భూమి నుండి 16వేల అడుగుల ఎత్తులో చిన్న సిలిండర్ లాంటి డబ్బాల్లో ఉన్నప్పుడు భయం కలగడం, అది ఆందోళనగా మారడం సహజమే. కానీ అది తీవ్రంగా మారినప్పుడే మీకు ఇబ్బంది కలుగుతుంది.

    ఐతే విమాన ప్రయాణంలో కలిగే యాంగ్జాయిటీని దూరం చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే,

    ఊపిరి పీల్చుకోండి:

    యాంగ్జాయిటీ కలిగినపుడు పెద్దగా ఊపిరి పీల్చుకోండి. అంటే ముక్కులోంచి గాలిని నెమ్మదిగా పీల్చుకుని ఆ తర్వాత నెమ్మదిగా వదలండి. డీప్ బ్రీత్ అన్నమాట. దీనివల్ల మెదడు అందాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది.

    దృష్టి మరల్చుకోండి:

    మీ దృష్టంతా ప్రయాణం మీద పెట్టకుండా ఆల్రెడీ డౌన్ లోడ్ చేసుకున్న పాటలు వినడమో, వీడియోలు చూడడమో చేయాలి. వేరే వాటిమీద దృష్టి పెట్టినపుడు ఆందోళన తగ్గుతుంది.

    యాంగ్జాయిటీ

    విమాన ప్రయాణంలో భయాన్ని తగ్గించే టెక్నిక్స్

    గ్రౌండ్ టెక్నిక్స్:

    ఇవి యాంగ్జాయిటీని పూర్తిగా తగ్గిస్తాయి. 5-4-3-2-1 అనే పద్దతి ప్రకారం, 5వస్తువును చూడడం, నాలుగు శబ్దాలను వినడం, మూడు వస్తువులను ముట్టుకోవడం, రెండు వస్తువుల వాసన చూడడం, ఒక వస్తువును టేస్ట్ చేయడం వల్ల యాంగ్జాయిటీ తగ్గుతుంది.

    విమాన సిబ్బందితో మాటలు:

    యాంగ్జాయిటీతో బాధపడేవారితో ఎలా ప్రవర్తించాలనేది విమాన సిబ్బందికి శిక్షణ ఇస్తారు. కాబట్టి మీరు వారితో మాట్లాడండి. వాళ్ల జాబ్ ఎలా ఉంటుంది, కెరీఎ ఎలా సాగుతుంది తదితర విషయాలు అడగడం వల్ల మీలో యాంగ్జాయిటీ నెమ్మదిగా తగ్గుతుంది.

    మందులు:

    మీకు యాంగ్జాయిటీ బాగా తీవ్రంగా ఉంటే గనక మందులు వాడటం మంచిది. ఈ విషయంలో మీరు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మానసిక ఆరోగ్యం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    మానసిక ఆరోగ్యం

    మానసిక ఆరోగ్యం: మీ చుట్టూ పాజిటివ్ పర్సన్స్ ఉండాలంటే ఇలా చేయండి లైఫ్-స్టైల్
    ఫలితం రాకముందే వరస్ట్ వైఫల్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈ జబ్బు నుండి బయటపడే మార్గాలివే లైఫ్-స్టైల్
    బంధం: మీ స్నేహితులు మిమ్మల్ని వేధిస్తున్నారా? అక్కడి నుండి బయటకు రావడానికి చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి? బరువు తగ్గడం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025