NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / యాంగ్జాయిటీ డిజార్డర్ గురించి జనం నమ్మే అపోహాలు
    తదుపరి వార్తా కథనం
    యాంగ్జాయిటీ డిజార్డర్ గురించి జనం నమ్మే అపోహాలు
    యాంగ్జాయిటీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

    యాంగ్జాయిటీ డిజార్డర్ గురించి జనం నమ్మే అపోహాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 10, 2023
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాంగ్జాయిటీ (ఆందోళన) అనేది సాధారణమైనదని కొందరు అంటుంటారు. అందుకే దాని గురించి జనంలో చాలా అపోహాలున్నాయి. ఈరోజు వాటిని బద్దలు కొడదాం.

    అపోహా: యాంగ్జాయిటీ దానంతట అదే పోతుంది

    ఏదైనా ఒత్తిడితో కూడుకున్న పని పూర్తయినపుడు యాంగ్జాయిటీ తగ్గిపోతుంది. అలా అని అది పూర్తిగా మీ నుండి వెళ్ళిపోయిందని కాదు. యాంగ్జాయిటీ లక్షణాలు ఏ టైమ్ లో ఎలా వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. అందరిలోనూ దానంతట అదే తగ్గిపోదు. కొంతమందికి ట్రీట్ మెంట్ అవసరం.

    అపోహా: యాంగ్జాయిటీ అసలు వ్యాధే కాదు

    ఇది నిజం కాదు, సైక్రియాట్రిస్టుల ప్రకారం ఇదొక మానసిక పరిస్థితి. దీనివల్ల శారీరక ఇబ్బందులైన గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతినొప్పి, జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

    ఆరోగ్యం

    యాంగ్జాయిటీ గురించి జనంలో ఉన్న అపోహాలు

    అపోహా: మందుల వల్లనే యాంగ్జాయిటి తగ్గుతుంది

    యాంగ్జాయిటీలో చాలా రకాలున్నాయి. వాటిల్లో ఒక్కోదాన్ని తగ్గించడానికి ఒక్కోరకమైన పద్దతి అవసరం పడుతుంది. కొన్నింటికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ పనిచేస్తుంది.

    అపోహా: యాంగ్జాయిటీతో బాధపడేవారు ఒత్తిడి కలుగజేసే పరిస్థితుల్లో ఉండకూడదు

    ఇది సాధ్యం కాని పని. ఏ పని ఎప్పుడు ఒత్తిడి కలిగిస్తుందని ఎవ్వరమూ చెప్పలేం. రకరకాల ఫోబియాల వల్ల కుడా యాంగ్జాయిటీ వస్తుంది. అందుకే రోజు వారి పనుల్లో యాంగ్జాయిటీ ఎప్పుడు వస్తుందనే చెప్పలేరు.

    అపోహా: యాంగ్జాయిటీ నుండి ఈజీగా బయటకు రావచ్చు

    అంత ఈజీ కాదు. దీనికంటూ కొంచెం టైమ్ కావాలి. క్యాన్సర్, డయాబెటిస్ నుండి తొందరగా ఎలా బయటపడలేమో యాంగ్జాయిటీ నుండి కూడా తొందరగా బయటపడలేము.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మానసిక ఆరోగ్యం

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    మానసిక ఆరోగ్యం

    మానసిక ఆరోగ్యం: మీ చుట్టూ పాజిటివ్ పర్సన్స్ ఉండాలంటే ఇలా చేయండి లైఫ్-స్టైల్
    ఫలితం రాకముందే వరస్ట్ వైఫల్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈ జబ్బు నుండి బయటపడే మార్గాలివే లైఫ్-స్టైల్
    బంధం: మీ స్నేహితులు మిమ్మల్ని వేధిస్తున్నారా? అక్కడి నుండి బయటకు రావడానికి చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి? బరువు తగ్గడం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025