NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు, వికారంగా ఉన్నట్లు, శరీరం వణుకుతున్నట్లు అనిపిస్తుందా? ఇది తెలుసుకోండి.
    తదుపరి వార్తా కథనం
    అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు, వికారంగా ఉన్నట్లు, శరీరం వణుకుతున్నట్లు అనిపిస్తుందా? ఇది తెలుసుకోండి.
    పానిక్ అటాక్స్ తగ్గాలంటే చేయాల్సిన పనులు

    అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు, వికారంగా ఉన్నట్లు, శరీరం వణుకుతున్నట్లు అనిపిస్తుందా? ఇది తెలుసుకోండి.

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 21, 2023
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పానిక్ అటాక్.. అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించడం, వికారంగా ఉండడం, గుండెవేగం పెరగడం, ఒక్కసారిగా చెమట్లు పట్టడం మొదలగు లక్షణాలు పానిక్ అటాక్ లో భాగంగా కనిపిస్తాయి.

    యాంగ్జాయిటీ కారణంగా పానిక్ అటాక్స్ సంభవిస్తుంటాయి. పై లక్షణాలు దాదాపు అరగంట వరకు ఉండి ఆ తర్వాత తగ్గిపోతాయి. పానిక్ అటాక్స్ వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.

    డీప్ బ్రీత్: పానిక్ అటాక్ కలిగినపుడు భయం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. దీనివల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు ముక్కు నుండి డీప్ బ్రీత్ తీసుకుని నోటి నుండి వదిలేయండి. కాసేపట్లో మంచి విశ్రాంతి పొందుతారు.

    ఆరోగ్యం

    పానిక్ అటాక్స్ సంభవించినపుడు చేయాల్సిన పనులు

    ఊహాలోకంలోకి వెళ్ళండి: మీకు సంతృప్తినిచ్చే ఊహాలోకంలో విహరించడం వల్ల పానిక్ అటాక్స్ నుండి బయటకురాగలుగుతారు. మీరు మీ రూమ్ లో కూర్చుని కళ్ళు మూసుకుని, సముద్రం ముందర ఉన్నట్టుగా లేదా పచ్చని చెట్ల నడుమ ఉన్నట్టుగా ఊహించుకోండి.

    లావెండర్ ఆయిల్ : పానిక్ అటాక్స్ నుండి లావెండర్ ఆయిల్ కాపాడుతుంది. మీ మణికట్టుకు, మీ చెవుల వెనకాల లావెండర్ ని రుద్దుకోండి. లావెండర్ సువాసన కారణంగా పానిక్ అటాక్స్ తగ్గిపోతాయి.

    పాజిటివ్ మంత్రం: అంతా మన మెదడు మీదే ఆధారపడి ఉందని చెబుతారు కదా, అది ఇదే అన్నమాట. మీరు మీ మెదడుకు అంతా మంచిదే, ఏమీ కాదు అని చెబుతూ ఉంటే కాసేపటికి మీరు కామ్ ఐపోతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మానసిక ఆరోగ్యం

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్

    మానసిక ఆరోగ్యం

    మానసిక ఆరోగ్యం: మీ చుట్టూ పాజిటివ్ పర్సన్స్ ఉండాలంటే ఇలా చేయండి లైఫ్-స్టైల్
    ఫలితం రాకముందే వరస్ట్ వైఫల్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈ జబ్బు నుండి బయటపడే మార్గాలివే లైఫ్-స్టైల్
    బంధం: మీ స్నేహితులు మిమ్మల్ని వేధిస్తున్నారా? అక్కడి నుండి బయటకు రావడానికి చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి? బరువు తగ్గడం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025