స్మార్ట్ వాచ్: వార్తలు
Amazfit Helio Strap Pro: హైబ్రిడ్ ఫిట్నెస్ ప్రేమికుల కోసం అమేజ్‌ఫిట్ హీలియో స్ట్రాప్ ప్రో.. కొత్త ట్రైనింగ్ సిస్టమ్ విడుదల
ఫిట్నెస్ ప్రియులు, HYROX అథ్లెట్ల కోసం అమేజ్‌ఫిట్ కొత్త Helio Strap Pro ట్రైనింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది.
Lava ProWatch X Smartwatch: మార్కెట్ లోకి లావా కొత్త స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?
స్మార్ట్ గాడ్జెట్లు ప్రస్తుతం ట్రెండ్‌లో నిలిచాయి. ఏ వయస్సు వారైనా స్మార్ట్ వాచ్‌లను ఉపయోగిస్తున్నారు.
boAt smartwatch: భారతదేశంలో బోట్ వేవ్ స్పెక్ట్రా స్మార్ట్ వాచ్ .. బ్యాటరీ లైఫ్ 7 డేస్!
భారతీయ కంపెనీ boAt, ఇటీవల ప్రారంభించిన boAt Lunar Embrace స్మార్ట్‌వాచ్ తర్వాత, ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్ వాచ్ boAt వేవ్ స్పెక్ట్రాను పరిచయం చేసింది.
Vivo Watch 3 : వివో వాచ్ 3 లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!
వివో నుండి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. దీని పేరు వివో వాచ్ 3. వివో X100 స్మార్ట్ ఫోన్‌తో పాటు వివో వాచ్ 3ని సోమవారం చైనాలో ఆ సంస్థ ఆవిష్కరించింది.
Smart watch : జాగింగ్‌లో హార్ట్ అటాక్.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్
యూకే(united kingdom)కు చెందిన వాఫమ్ హాకీ వేల్స్ అనే కంపెనీకి 42 ఏళ్ల పాల్ సీఈఓగా పనిచేస్తున్నారు.
సరికొత్త లుక్‌లో ఎక్స్ వాచ్ -ఎస్ 19.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!
సరికొత్త లుక్ లో ఎక్స్ వాచ్ - ఎస్ 19 స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ వాచ్ మోడల్‌ను ఆ సంస్థ బుధవారం గ్రాండ్‌గా లాంచ్ చేసింది.