హత్య: వార్తలు
కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి
ఓ తండ్రి తన కూతురిని దారుణంగా హత్య చేశాడు. కడు గ్రామానికి చెందిన శివలాల్ మేఘ్వాల్ తన పెద్ద కుమార్తె నిర్మ(32)ను పదునైన ఆయుధంతో గొంతు కోసి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో దిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిల్లీలో 15ఏళ్ల క్రితం సౌమ్య విశ్వనాథన్ హత్య జరిగింది.
Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం
దేశ రాజధాని దిల్లీ ఉలిక్కిపడింది. కేవలం రూ.350 కోసం ఓ బాలుడు ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగిలో దారుణం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.
Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు
ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోరం జరిగింది. అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న 19 ఏళ్ల యువతిని దారుణంగా నరికి చంపారు.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య
పశ్చిమ బెంగాల్‌లో హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు టీఎంసీ నేత స్థానిక పంచాయతీ సభ్యుడు సైఫుద్దీన్ లష్కర్ సహా మరో వ్యక్తి హత్యకు గురయ్యారు.
Hyderabad: హైదరాబాద్‍లో ఘోరం.. కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో పరువు హత్య జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా
పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు బంకురా చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా మృతదేహం రాష్ట్రంలో కలకలం రేపింది.
Karnataka : కర్ణాటకలో ఘోరం.. హత్యకు గురైన అధికారిణి.. దిగ్భ్రాంతిలో సహోద్యోగులు
కర్ణాటకలోని ప్రభుత్వ మైనింగ్ అధికారణి ప్రతిమ దారుణ హత్యకు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది.
Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు.
Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం
బిహార్‌లోని నవాడా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ ఇంట్లో శనివారం 24 ఏళ్ల యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది.
రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్
భూ వివాదంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. వైసీపీ కార్యకర్త ఘోర హత్య
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ హత్యా రాజకీయాలు పురివిప్పికున్నాయి. ఈ మేరకు ఒక్కసారిగా పల్నాడు జిల్లా ఉలిక్కిపడింది.
Nithari Killings : జైలు నుంచి విడుదలైన మణిందర్ సింద్ పంధేర్.. నిఠారి వరుస హత్యల కేసులో విముక్తి
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు మేరకు నిఠారి వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.
Ayodhya: హనుమాన్‌గర్హి ఆలయ పూజారి దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు
అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. 44ఏళ్ల పూజారి గురువారం రామజన్మభూమి ప్రాంగణంలోని హై-సెక్యూరిటీ జోన్‌లోని ఒక గదిలో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిఠారీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. సురేంద్ర, మణిందర్ మరణశిక్ష రద్దు
2006 నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్‌లను అలహాబాద్ హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.
బెంగళూరు:వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుణ్ని ప్రేమించిందని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి
బెంగళూరు సమీపంలో బిదనూరుకు చెందిన మంజునాథ్ కు ఇద్దరు కుమార్తెలు. అతని పెద్ద కూతురు(20) వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది.
UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణం జరిగింది. 6ఏళ్లు, 4ఏళ్ల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలను తమ సొంత అక్క(18ఏళ్లు) కిరాతకంగా హత్య చేసింది.
దిల్లీలో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య
ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 25 ఏళ్ల వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కత్తితో పొడిచి,స్లాబ్‌తో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Producer Anji Reddy : ఆస్తుల కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య
తెలుగు సినీపరిశ్రమలో ఘోరం చోటు చేసుకుంది. ఈ మేరకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురవడం ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది.
మహిళా కానిస్టేబుల్‌ను హత్య చేసిన దిల్లీ పోలీస్ అరెస్ట్.. రెండేళ్ల తర్వాత గుట్టు రట్టు
దిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్‌ను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో దాచిపెట్టిన కేసు దర్యాప్తు పోలీసులు పురోగతి సాధించారు.
మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు
జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య
దేశ రాజధాని దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. చిన్న గొడవ కాస్త ముదిరి వ్యక్తిగత ద్వేషంగా మారి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.
UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. 21ఏళ్ల యువకుడు తన తండ్రి, తాతలను గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ముంబై: అపార్ట్‌మెంట్‌లో ఎయిర్ హోస్టెస్ శవం.. హౌస్ కీపర్ అరెస్ట్
ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఆదివారం అర్థరాత్రి శవమై కనిపించింది.
అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు
దిల్లీలో అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే విషయాలు బహిర్గతమవుతున్నాయి.
కోరుట్లలో తీవ్ర కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, బస్సు ఎక్కి వెళ్లిపోయిన చెల్లెలు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోరం జరిగిపోయింది. ఓ ఇంట్లో అక్క దీప్తి మృతిచెందగా, ఆమె చెల్లెలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Delhi: దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్ మేనేజర్ మృతి
దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో మంగళవారం రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
Bengaluru: బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే!
బెంగళూరులో 24ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితుడు వైష్ణవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఘోరం.. దళిత యువకుడిని కొట్టి చంపి.. అతని తల్లిని వివస్త్రను చేసి..
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బరోడియా నౌంగర్ గ్రామంలో ఘోరం జరిగింది. 20ఏళ్ల దళిత యువకుడు నితిన్ అహిర్వార్ ఇంట్లోకి చొరబడి అతన్ని దారుణంగా కొట్టి చంపారు.
ఉత్తర్‌ప్రదేశ్: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య
కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను, భార్య ఘోరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బదౌన్‌కు చెందిన తేజేంద్ర సింగ్, భార్య మిథిలేశ్ దేవికి నలుగురు సంతానం.
హైదరాబాద్‍లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్ మేనేజర్ మృతి
హైదరాబాద్ మహానగరంలో నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఓ వైపు, దొంగతనాలు మరోవైపు తరచుగా జరుగుతుండటంతో నగర వాసులు బెంబెలిత్తిపోతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య
ఉత్తర్‌ప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో ముస్లిం దంపతులను కొందరు దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్‌లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి
మధ్యప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో చాలా దారుణా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి . దీంతో ఏదో ఒక నేరానికి సంబంధించిన అంశంతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన జరిగింది.
Delhi Murder: ప్రియుడు దక్కలేదనే కోపంతో అతని 11ఏళ్ల కొడుకుని హత్య చేసిన మహిళ
దిల్లీలో దారుణం జరిగింది. ఇంద్రపురి ప్రాంతంలో ఓ మహిళ 11బాలుడు దివ్యాంష్‌ను గొంతుకోసి హత్య చేసింది.
ఈక్వెడార్ లో ఘోరం.. ప్రెసిడెంట్ అభ్యర్థి ఫెర్నాండో దారుణ హత్య
ఈక్వెడార్ దేశంలో ఘోరం చోటు చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ సాక్షాత్తు దేశ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థి దారుణ హత్యకు గురవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో విధులు నిర్వహస్తున్న ఓ వాలంటీర్ బంగారు గొలుసు కోసం యజమాని తల్లిని హత్య చేశాడు.
Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య
కేరళలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన వలస కార్మికుడి 5ఏళ్ల కుతురిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతుకోసం చంపేసినట్లు పోలీసులు తెలిపారు.
Assam: ట్రిపుల్ మర్డర్ కేసు: అత్త, మామ, భార్యను చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అసోంలో దారుణం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.
కెనడాలో ఘోరం.. బైక్ కోసం భారత విద్యార్థిని హత్య చేసిన దుండగులు
కెనడాలో భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు ఒంటారియో ప్రావిన్స్ లో ఈ ఘోరం చోటు చేసుకుంది.