ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు

Kumbh Mela 2025: మహా కుంభంలో మౌని అమావాస్య వేళ..  భక్తులకు అడ్వైజరీ  జారీ చేసిన అధికారులు 

మహా కుంభమేళాలో (Kumbh Mela 2025) పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలిపోతున్నారు.

Uttar Pradesh: బాగ్‌పత్‌లో లడ్డూ వేదిక కూలడంతో ఐదుగురు మృతి.. 50మందికి పైగా గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

26 Jan 2025

ఇండియా

Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కొనసాగుతున్న మహాకుంభ మేళా కోసం కోట్లాది భక్తజనాలు చేరుకుంటున్నారు.

Mamta Kulkarni: మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్)లో జరుగుతున్న మహా కుంభమేళాలో బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది.

Uttar Pradesh: తాగుబోతు భర్తల నుంచి విముక్తి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో ఒక విభిన్న ఘటన చోటు చేసుకుంది.

24 Jan 2025

దిల్లీ

FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌

ఉత్తర్‌ప్రదేశ్,దిల్లీ ప్రాంతాల‌ ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు.వారం రోజుల నుంచి ఈ సెంటర్లు పని చేయడం లేదు.

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్ 

మహా కుంభమేళాలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు.

Mahakumbhamela: మహా కుంభమేళాలో భాగంగా ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌' 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా, ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌'ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

ఉత్తర్‌ప్రదేశ్ ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..? 

మకర సంక్రాంతి సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో దాదాపు 1.75 కోట్ల మంది భక్తులు 'అమృత్ స్నాన్' చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది.

13 Jan 2025

ఇండియా

Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన 'మహా కుంభమేళా'కు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు ఉదయం కేవలం 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

Maha Kumbh Mela : కుంభ మేళాకు వెళ్తున్నారా? తెలుగు వారి కోసం  పార్కింగ్ ప్రదేశాలు, రూట్ వివరాలు! 

మహా కుంభమేళా 2025 కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేశారు.

Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు 

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది.

Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది.

06 Jan 2025

ఇండియా

Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం

ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా జరగనుంది.

Lucknow Murders: లఖ్‌నవూ హత్య: కేసును తప్పుదోవ పట్టించడానికి అర్షద్‌ వీడియో రిలీజ్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని ఒక హోటల్‌ గదిలో జరిగిన హత్యల ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషంగా గడుపుతున్న వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.

Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసిజి) 59వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఇసి) సమావేశం మంగళవారం జరిగింది.

29 Dec 2024

ఇండియా

UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ నగరంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థిని కొట్టాడు.

Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్' 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈ రోజు (గురువారం) మరో అద్భుతం వెలుగుచూసింది.

Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం 

పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్‌వి ఎఫ్‌సి) సిఫారసులకు అనుగుణంగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం! 

ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది.

02 Dec 2024

పోలీస్

UP: విద్యార్థి ఫిర్యాదు.. పోయిన షార్ప్‌నర్‌ను వెతికి అందజేసిన పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్‌ హర్దోయ్‌లోని పోలీసులు ఇటీవల తమ సాధారణ డ్యూటీకి భిన్నంగా ఓ ప్రత్యేకమైన కేసును చేధించారు.

30 Nov 2024

ఇండియా

Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..

సంభాల్ హింసకు సంబంధించిన తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఆడియో క్లిప్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.

5 Doctors Killed: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్‌ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Sambhal violence: సంభాల్ హింసలో సమాజ్‌వాదీ ఎంపీ పాత్ర.. స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మక రూపం దాల్చిందని సమాచారం.

KumbhMela 2025: మహా కుంభమేళా 2025లో ఫైర్ సేఫ్టీ కోసం రోబోలు..!

ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా, వచ్చే ఏడాది జరుగనున్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సమ్మేళనాలలో ఒకటి.

Kanpur: కాన్పూర్‌లో కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన.. 

కాన్పూర్‌లోని 150 సంవత్సరాల గంగా వంతెనలో ఈ ఉదయం (మంగళవారం) కొంత భాగం కూలిపోయింది.

25 Nov 2024

ఇండియా

Sambhal violence : సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న హింసాకాండపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Sambhal mosque :మసీదు సర్వే హింసాత్మకం.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లా జామా మసీదు వద్ద ఆదివారం హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

Uttarpradesh: గోనె సంచిలో లభ్యమైన యూపీ మహిళ మృతదేహం.. సమాజ్‌వాదీ పార్టీపై కుటుంబ సభ్యుల ఆరోపణులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేన్పురి జిల్లాలో ఉన్న కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఈ రోజు (బుధవారం) పోలింగ్ జరుగుతున్న సమయంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.

Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నికల సందర్భంగా హింస; పోలీసులపై రాళ్ల దాడి, ఏడుగురు పోలీసులు సస్పెండ్

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.

jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కళాశాలలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

Fire Accident: శిశువుల వార్డులో అగ్ని ప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి విషాద ఘటన జరిగింది.

Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం

ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలతో యోగి ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా యూపీపీఎస్సీ (యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.

UP women's body: మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్‌

ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్ (Uttar Pradesh State Women Commission) పురుషుల దురుద్దేశాలను నిరోధించడంతో బాటు 'బ్యాడ్ టచ్' నుంచి మహిళలను రక్షించడంలో కీలక ప్రతిపాదనలు చేసింది.

Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేలాది మదర్సాలకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది.