ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సంభాల్ కు చెందిన బీజేపీ నేతను పాశవికంగా హత్య చేశారు.
జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపడుతున్న శాస్త్రీయ సర్వే బుధవారం కూడా కొనసాగుతోంది.
జ్ఞాన్‌వాపి మసీదులో 'తహ్ఖానా' సర్వేపై సర్వత్రా ఉత్కఠ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహించిన నాన్-ఇన్వాసివ్, సైంటిఫిక్ సర్వే మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది.
Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం 2024 జనవరిలో ప్రారంభం కానున్నట్లు ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం
2011లో జరిగిన దాడి కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వే కొనసాగించాలని ఆదేశాలు జారీ
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేని కొనసాగించేందుకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే సర్వేను ప్రారంభించుకోవచ్చని తీర్పునిచ్చింది.
Yogi Adityanath: బుల్డోజర్ చర్యను సమర్థించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
రాష్ట్రంలోని నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ చర్యను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు.
Yogi Adityanath on Gyanvapi: జ్ఞానవాపిని మసీదు అనడం చారిత్రక తప్పిదం; యోగి ఆదిత్యనాథ్ సంచలన కామెంట్స్
జ్ఞానవాపి మసీదు సర్వేపై ఉత్తర్‌ప్రేదశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం
అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయి.
Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi mosque) సముదాయంలో సోమవారం ఉదయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం సర్వేను ప్రారంభించింది.
యోగి స్వస్థలంలో దారుణం: యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జరిగిన సంఘటన సంచలనంగా మారింది.
Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకిలోని మిత్వారా గ్రామంలో దారణం జరిగింది. ఓ యువకుడు తన సోదరిని దారుణంగా నరికి చంపాడు. అంతేకాదు, ఆ ఆమె తలను శరీరం నుంచి వేరు చేసి, పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా, పోలీసులు మార్గమధ్యలో అతన్ని అరెస్ట్ చేశారు.
ఫేస్‌బుక్ ప్రేమాయం: యూపీ యువకుడిని పెళ్లాడిన బంగ్లాదేశ్ మహిళ; ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే!
పాకిస్థాన్‌కు చెందిన సీమ హైదర్ తరహాలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో కేసు తెరపైకి వచ్చింది.
కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి
భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన కన్వర్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఐదుగురు భక్తులు మృతిచెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.
గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో భవనం నుంచి దూకేస్తున్న జనం
అసలే భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నఉత్తరాదిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దిల్లీ -మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎస్‌యూవీని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు షాక్.. ఈనెల 18న రావాలని దిల్లీ కోర్టు ఆదేశం
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు కోర్టు షాకిచ్చింది. ఈ మేరకు జులై 18న కోర్టుకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.
నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గోరఖ్‌పూర్ సహా సొంత నియోజకవర్గం వారణాసిలోనూ పర్యటించనున్నారు.
యూపీ: వివాహితను గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోమంటే ప్రాణం తీశాడు
ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు, ఆమెను గర్భవతిని చేశాడు.
యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు.
ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు
ఓ సెల్ఫీ ఫొటో పోలీస్ అధికారిని కష్టాలపాలు చేసింది. రూ. 14 లక్షల నోట్ల కట్టలను కుప్పలుగా పోసిన ఓ ఎస్సై భార్య,పిల్లలు వాటితో సెల్ఫీదిగారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో బుధవారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కమిషనర్ కుక్క కోసం ఇంటింటిని జల్లెడపడుతున్న పోలీసులు
ఆ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ కే ఆమె బాస్. సహజంగా జంతు ప్రేమికురాలు అయిన ఆవిడ ప్రేమతో ఓ కుక్కను కుటుంబ సభ్యురాలిగా పెంచుకుంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీ షీటర్ గుఫ్రాన్ కాల్చివేత
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ హతమయ్యాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుఫ్రాన్ హతమైనట్లు పోలీసులు తెలిపారు.
గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత
భారత దేశ రాజకీయాల్లో మరో విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూశారు.
బర్త్ డేకు ఇంటి పిలిచారని వెళ్తే, దొంగతనం పేరిట హింసించి చంపిన బంధువులు
బంధువుల ఆహ్వానిస్తే పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఓ మహిళను దొంగతనం నెపంతో చిత్రహింసలకు గురిచేశారు. దారుణమైన శారీరక వేధింపులకు తట్టుకోలేక సమినా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు రైల్వేశాఖ రెఢీ.. 800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు
భారతదేశంలోనే అటు జనాభా పరంగా, ఇటు వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
గోరఖ్‌పూర్ గీతాప్రెస్‌కు ప్రతిష్ట్మాకమైన గాంధీ శాంతి పురస్కారం
భారత జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కార విజేతను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 2021 ఏడాదికి గాను ఈ అవార్డు కోసం గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.
లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని ఇందిరానగర్‌లో గురువారం ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు.
యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు
ఉత్తర్‌ప్రదేశ్ గోండాలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి దిల్లీ పోలీసులు మంగళవారం వెళ్లారు.
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు
అవధేష్ రాయ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది.
భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
బ్రిజ్ భూషణ్ కు యోగి సర్కార్ ఝలక్... ర్యాలీకి నో పర్మిషన్
దేశవ్యాప్తంగా సంచలన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ కు యోగీ సర్కార్ ఝలక్ ఇచ్చింది.
రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెజ్లర్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ఖాప్ మహా పంచాయతీలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న నిరసనలకు మద్దతుగా రైతు నాయకులు గురువారం భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్
'చాయ్ పే చర్చా' కార్యక్రమం జాతీయ స్థాయిలో బీజేపీ కి ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి
దిల్లీలోని ప్రగతి మైదాన్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఒక బైకర్ గాయాలతో మరణించాడు.
వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన సూరజ్ తివారీ పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. లక్ష్యసాధనకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు.
బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని మల్దేపూర్ ప్రాంతంలో సోమవారం గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో రెండు డజన్ల మంది గల్లంతైనట్లు సమాచారం.
జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు
వారణాసిలోని మసీదులో 'శివలింగం'గా చెప్పబడుతున్న నిర్మాణ వయస్సును నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.