ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు
Hathras case: పరిమితికి మించి వచ్చిన భక్తల వల్లే తొక్కిసలాట
ఉత్తర్‌ప్రదేశ్ లోని హత్రాస్ ఘటనపై విచారణ జరుపుతున్న సిట్ 300 పేజీల నివేదికను సమర్పించింది.
Bhole Baba: అందరి మంచీ చెడు మా ట్రస్ట్ చూసుకుంటుంది: భోలే బాబా
ఈ వారం ప్రారంభంలో ఉత్తర్‌ప్రదేశ్'లోని హత్రాస్‌లో తన 'సత్సంగ్'లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన ఘటనపై భోలే బాబా తొలిసారిగా స్పందించాడు.
Prayagraj :కుర్చీ కోసం గొడవపడిన కొత్త, పాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు.. వైరల్ అవుతున్న వీడియో
ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి కుర్చీపై తీవ్ర దుమారం చెలరేగింది.
Hathras stampede: భోలే బాబా కోసం వేట.. 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hathras stampede: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 123 మంది మరణించిన తరువాత, భోలే బాబా సహా నిందితుల కోసం పోలీసు బృందం దాడులు నిర్వహిస్తోంది.
Bhole Baba: భోలే బాబా నేర చరిత్ర ఇదే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో 121మంది మరణించి 25గంటలకు పైగా గడిచింది. హత్రాస్ సత్సంగంలో తొక్కిసలాటలో 121మంది మరణించిన ఘటనలో భోలే బాబా జాడ ఇంకా గుర్తించలేదు.
Hathras : పవిత్ర జలం పేరుతో భక్తులకు నీళ్లు ప్రసాదం..ఎగబడి ప్రాణాలు కోల్పోయిన 116 మంది.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ?
ఉత్తర్‌ప్రదేశ్ లోని మంగళవారం హత్రాస్‌లో జరిగిన "సత్సంగం"లో విపరీతమైన రద్దీ, విపరీతమైన తేమ, జారే నేల, భోలే బాబా ఆశీర్వాదం పొందలేదని నిరాశ, గందరగోళం, అరుపులు , భయం. ఇవన్నీ పెద్ద సంఖ్యలో మరణాలకు దారి తీశాయి.
Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాటలో 116 మందికి పైగా మరణించగా అనేక మంది గాయపడ్డారు.
Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
prayagraj: ప్రయాగ్‌రాజ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ-హౌరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
నిరంజన్ డాట్ వంతెనపై గూడ్స్ రైలు మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో రైల్వే శాఖలో ఉత్కంఠ నెలకొంది.
cyber thugs: ఉత్తర్‌ప్రదేశ్ లో 120 కోట్ల మోసానికి యత్నం.. 7గురి అరెస్ట్
APJ అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్శిటీ (AKTU)ని 120 కోట్ల మోసం చేయడానికి ప్రయత్నించినందుకు సైబర్ సెల్,ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అమ్రోహా జిల్లాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మరణించారు.
Kanpur: బైక్‌పై టైటానిక్' భంగిమ విన్యాసం.. రూ 12 వేలు జరిమానా
బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Parliament: నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురి అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హైసెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.
Election results: ఉత్తర్‌ప్రదేశ్'లో సత్తా చాటిన ఇండియా కూటమి
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఉత్తర్‌ప్రదేశ్ లో మెజార్టీ సీట్లు సాధించింది.
Tragedy: యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం
ఉత్తర్‌ప్రదేశ్ బుదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది.
Karan Bhushan Singh: బ్రిజ్ భూషన్ కుమారుడి వాహనం ఢీ: ఇద్దరిమృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండాలోబ్రిజ్ భూషన్ కుమారుడు కరణ్ భూషన్ సింగ్ కాన్వాయ్ రోడ్డు ఇవాళ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో మహిళ గాయపడింది.
Uttar pradesh : సీట్ల విషయంలో వివాదం.. కదులుతున్న బస్సులో బీజేపీ నాయకుడిని కొట్టిన రౌడీలు
ఉత్తర్‌ప్రదేశ్'లోని లఖింపూర్ ఖేరీలోని పాలియా ప్రాంతంలో బస్సులో సీటు గురించి వివాదం జరిగింది.
UttarPradesh: ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి
పూర్వకాలంలో గురు కులాలు ఉన్న రోజుల్లో విద్యార్ధులు గురువు బంధానికి విలువ ఉండేది.
Kanpur: కాన్పూర్‌లోని 10 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. రష్యన్ సర్వర్‌తో ఈ మెయిల్ లింక్
ఉత్తర్‌ప్రదేశ్'లోని కాన్పూర్‌లో 10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Road Accident: హాపూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
Lucknow: లక్నోలో దారుణ హత్య.. ఛాతీపై కత్తితో 12 సార్లు పొడిచి.. సీసీటీవీలో రికార్డయినా ఘటన
ఉత్తర్‌ప్రదేశ్ లోని లక్నోలో పట్టపగలు మార్కెట్‌లో కొందరు దుండగులు ఓ యువకుడిని 12 సార్లు కత్తితో పొడిచి గాయపరిచారు.
Amethi: అమేథీలో కాంగ్రెస్ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
Karan Bhushan-Firing-Video: ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్ వద్ద కాల్పులు...వీడియో వైరల్
ఉత్తర ప్రదేశ్ (Uttara Pradesh) కైసర్ గంజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్(Karana Bhushan)కాన్వాయ్ వద్ద కాల్పులు జరిగాయి.
Uttarpradesh: 'స్కూల్ కి ఆలస్యం, ఎందుకు వచ్చావు'.. స్కూల్‌లో మహిళా ప్రిన్సిపాల్, లేడీ టీచర్ మధ్య వాగ్వాదం, వీడియో
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళా ప్రిన్సిపాల్, ఓ మహిళా టీచర్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
BJP Candidates List: రాయ్‌బరేలీ-కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థుల ఖరారు
ఉత్తర్‌ప్రదేశ్'లోని రాయ్‌బరేలీ, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
Amethi-Raibareli-Congress: నేడు అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(Rai Bareli)లోక్ సభ(Lok Sabha)నియోజకవర్గాలకు మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Polling)జరగనుంది.
Fire Accident : అగ్నిప్రమాదంలో గ్రామం మొత్తం దగ్ధం.. కాలి బూడిదైన 40 ఇళ్లు
ఉత్తర్‌ప్రదేశ్'లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోండాలోని ధనేపూర్ ప్రాంతంలోని చకియా గ్రామంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామం మొత్తం దగ్ధమైంది.
Tourist Places: టూరిస్ట్ వెళ్లాలనుకునేవారికి కోటల నగరం సోన్‌భద్ర బెస్ట్ ప్లేస్.. ఈ అందమైన పర్యాటక ప్రదేశం గురించి తెలుసా..
ఉత్తర్‌ప్రదేశ్ పేరు చెప్పగానే అయోధ్య,బనారస్,మధుర గుర్తుకు వస్తాయి.ఇక్కడికి కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
Uttar Pradesh: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
రోడ్డు ప్రమాదంలో(Road Accident)భార్యమృతిని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
Naima Khatoon: AMU కొత్త వైస్ ఛాన్సలర్ గా నైమా ఖాతూన్ .. 100 సంవత్సరాలలో మొదటి మహిళా VC
ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) వైస్ ఛాన్సలర్‌గా నైమా ఖాతూన్‌ను నియమించింది.
Sarvesh singh Died: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మృతి
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని మోరాదాబాద్ (Moradabad) లోక్ సభ (Lok Sabha) అభ్యర్థి గా పోటీ చేస్తున్న కున్వర్ సర్వేష్ సింగ్ (Kunwar Sarvesh Singh) శనివారం మృతి చెందారు.
Uttar Pradesh: నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసి.. టెర్రస్‌పై నుంచి తోసేసిన భార్య
ఉత్తర్‌ప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య జరిగిన గొడవలో భార్య భర్తను దారణంగా హింసించింది.
Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి
ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ ఎంపీ, మధుర నియోజకవర్గ అభ్యర్థి హేమమాలిని ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్'లోని గోధుమ పొలాన్ని సందర్శించారు.
Supreme Court: యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
ఉత్తర్‌ప్రదేశ్ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి,భారీ ఉపశమనం కల్పించింది. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
Uttarpradesh: చిత్రకూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని చిత్రకూట్‌లో ప్రయాణికులతో నిండిన ఆటో రిక్షాను వేగంగా వచ్చిన డంపర్ ఢీకొట్టింది.
Uttar pradesh: విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్,దుమ్రి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు.
Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీకి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు.. ఐసీయూలో చికిత్స
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా జైలులో ఉన్న పూర్వాంచల్‌కు చెందిన కరుడుగట్టిన మాఫియా ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్షీణించింది.
Mobile Explosion: మీరట్‌లో పెను విషాదం.. మొబైల్ పేలి నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు.