ముఖ్తార్ అన్సారీ: వార్తలు

Mukhtar Ansari Death: బండా జైలులో గుండెపోటుతో మరణించిన ముఖ్తార్ అన్సారీ

బండా జైలులో ఉన్న మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ (63) మృతి చెందాడు. జైలులో గుండెపోటు రావడంతో ముఖ్తార్‌ను వైద్య కళాశాలలో చేర్చారు.

Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీకి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు.. ఐసీయూలో చికిత్స 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా జైలులో ఉన్న పూర్వాంచల్‌కు చెందిన కరుడుగట్టిన మాఫియా ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్షీణించింది.